Zari Zari Panche Katti

Zari Zari Panche Katti Mp3 Song – Vishnu Pyria – జ‌రీ జ‌రీ పంచె క‌ట్టి

Folk MP3 Songs

Zari Zari Panche Katti: Ft.Maanas – Vishnu Priya జంట‌గా న‌టించిన‌ సాంగ్ జ‌రి జ‌రి పంచె క‌ట్టి. ఈ సాంగ్ ఒక్క‌టి మాత్ర‌మే ప్ర‌యివేటుగా తీశారు. విష్ణు ప్రియ‌, మాన‌స్ ఈ పాట‌లో డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. జ‌రి జ‌రి పంచె క‌ట్టి సాంగ్‌కు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. సింగ‌ర్స్ శ్రావ‌ణి భార్గ‌వి, సాకేత్, స్పూర్తి చాలా బాగా పాడారు. ఇక సంగీతంతో మ‌దీన్ షేక్ పాట‌కు మ‌రింత టెంపో తెచ్చారు.

ఈ పాట‌లో విష్ణు ప్రియ త‌న అందాల‌తో అల‌రించారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ ఆధ్వ‌ర్యంలో మాన‌స్‌, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులు వేశారు. అచ్చం సినిమా పాట‌ను త‌ల‌పించే ఈ సాంగ్‌కు మంచి మార్కులే వేశారు అభిమానులు. సాంగు లెవ‌ల్ ఒకెత్తు అయితే, డ్యాన్స్ ఫెర్మార్మెన్స్ మ‌రో ఎత్తులా ఉంది. ఇద్ద‌రు ఎవ‌రికీ ఎవ‌రు త‌గ్గ‌కుండా స్టెప్పులు వేశారు.

Zari Zari Panche Katti Song Credits:

Song NameZari Zari Panche Katti
Lyrics Suddala Ashok Teja
SingerSravana Bhargavi, Saketh Komanduri & Spoorthi Jithender
Music Madeen SK
CastFt.Maanas, Vishnu Priya
Youtub Video Song Link

Zari Zari Panche Katti lyrics in telugu

జ‌రీ జ‌రీ పంచె క‌ట్టి
జారుడు గోచీ పెట్టి
జ‌రీ జ‌రీ పంచె క‌ట్టీ
జారుడు గోచీ పెట్టి
జారుతున్న‌వ్వు రో
చేయి జారుతున్న‌వ్వు రో
జారుతున్న‌వ్వు రో
చేయి జారుతున్న‌వ్వు రో

ఏలికి నా కాలికి
నా కంటికి నా ఒంటికి
జారుతున్న‌వ్వు రో
చెయి జారుతున్న‌వు రో
జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో

జ‌రీ జ‌రీ జ‌రీ జరీ
జ‌రీ జ‌రీ చీరె క‌ట్టి
జారుడు పంచె క‌ట్టి
రానే ర‌మ్మంటి నా రాని
నువ్వంటీ..

వేలికి నీ కాలికి
నీ కంటికి మునిపంటికి
ఏడ జారిందే నీ కాడ్నే ఉందే
ఏడ జారిందే నీ కాడ్నే ఉందే
జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో పిలగా
జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో

ఓయి రింగు రింగుల రొమ్ము మీద‌
రింగుల రోమాలున్నాయి
రింగు రింగుల రొమ్ము మీద‌
రింగుల రోమాలున్నాయి
రింగులున్న‌వు రో
పులి రంగు లున్న‌వు రో
రింగులున్న‌వు రో
పులి రంగు లున్న‌వు రో
ఎత్తుకి నా నెత్తికి
పూ గుత్తికి క‌సి క‌త్తుకి
ఒంగ‌కున్న‌వు రో
నాకు లొంగ‌కున్న‌వు రో
ఒంగ‌కున్న‌వు రో
నాకు లొంగ‌కున్న‌వు రో

అర‌రెయి..
చెంగు చెంగు చెంగు చెంగు
చెంగు చెంగున జింక లాగ‌
దొంగ నెల వంక లాగా
చెంగు చెంగున జింక లాగా
దొంగ నెల వంక లాగా
బంగారు బంతి సాటుంగా ర‌మ్మంటి
బంగారు బంతి సాటుంగా ర‌మ్మంటి
ఎత్తుకి నీ నెత్తికి
పూ గుత్తికి క‌సి క‌త్తికి
దూరంగా యాడున్నే
ఎదురుగంలే ఉన్నే
దూరంగ ఏడున్నే
ఎదురంగాల్నే ఉన్నా పిల్లా

జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో
జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో

ఎంద‌రెంద‌రునున్నాగాని
మంద‌లో గోవిందుడు లాగ‌
ఎంద‌రెంద‌రునున్నాగాని
మంద‌లో గోవిందుడు లాగ‌
మంద‌గున్న‌వు రో
హ‌రి చంద్ర‌న్న‌గున్న‌వు రో
మంద‌గున్న‌వు రో
హ‌రి చంద్ర‌న్న‌గున్న‌వు రో
పోరుకు, మీద పేరుకు
నా జోరుకు, ప‌ద‌హారుకు
అందంగున్న‌వు రో
బాగంద‌గ‌నున్న‌వురో
అంద‌గంగున్న‌వు రో
బాగంద‌గ‌నున్న‌వు రో

ముందారెంద‌రు, ముంద‌రెంద‌రు
ముందరెంద‌రు ఉన్నా కానీ
పొందు కోరి వ‌చ్చిన్నోన్ని
ముంద‌రెంద‌రు ఉన్నా కానీ
పొందు కోరి వ‌చ్చిన్నోన్ని
తొంద‌రెందుకే ఈఈ రందే ఎందుకే
తొంద‌రెందుకే ఈఈ రందే ఎందుకే
పోరుకు, మీద పేరుకు
నీ జోరుకు, పద‌హారుకు
బంధీనైనితినే, నీ బంధీనైనితినే
బంధీనైనితినే, నీ బంధీనైనితినే

జారుతున్న‌వు రో
చెయి జారుతున్నవు రో
జారుతున్న‌వు రో
చెయి జారుతున్న‌వు రో

వేలికి నీ కాలికి
నీ కంటికి మునిపంటికి
ఏడ జారిందే నీ కాడ్నే ఉందే
ఏడ జారిందేనీ కాడ్నే ఉందే

Zari Zari Panche Katti Mp3 Song Download

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *