Zanjeere Song Mp3

Zanjeere Song Mp3: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జంజీరే..జంజీరే సాంగ్ ను చూశారా?

Spread the love

Zanjeere Song Mp3 | Nivriti Vibes Youtube ఛానెల్ నుండి విడుద‌లైన మంచి ఫోక్ సాంగ్ పెద్ద Heroల సినిమా పాట‌ల‌కు మించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. జంజీరే..జంజీరే…అంటూ ప్రారంభ‌మ‌య్యే ఈ పాట గ‌త నెల కింద‌ట యూట్యూబ్‌లో విడుద‌లై ఇప్ప‌టికే మిలియ‌న్స్ వ్యూస్‌ను దాటి ప్రేక్షులు ఇంకా ఆద‌రిస్తున్న పాట‌గా నిలిచిపోయింది. పాట‌కు ప్ర‌ముఖ తెలంగాణ పాట‌ల క‌వి ర‌చ‌యిత‌ సుద్ధాల అశోక్ తేజ లిరిక్స్ అంద‌జేశారు. ఎన్నో ఉద్య‌మాల పాట‌ల‌ను, సినిమా పాట‌ల‌కు త‌న క‌లం ద్వారా జీవం పోసి ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచి త‌న పాట‌ల‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని నిరూపించిన సుద్దాల అశోక తేజ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు.

Producer Jyothi k ఆధ్వ‌ర్యంలో విడుద‌లైన ఈ పాట‌లో ప్ర‌ముఖ హీరోయిన్ Pujita Ponnada న‌టించారు. ఈ పాట‌ను రామోజీ ఫిల్మిం సిటీలో చిత్రీక‌రించారు. పాట షూటింగ్‌లో ఎక్కువుగా టెక్నీష‌న్లు అంద‌రూ సినిమాలో ప‌నిచేసిన వారే అని చెప్ప‌వ‌చ్చు. సినిమా పాట‌కు ఏమాత్రం తీసిపోని విధంగా చ‌క్క‌గా షూట్ చేశారు. పాట నేప‌థ్యం ప్రియుడి గురించి ఒక అమ్మాయి త‌న ప్రేమ‌ను తెలుపుతూ సాగే విధానంగా చెప్ప‌వ‌చ్చు. పాట‌ను హైలెట్ music, choreographer నిలిచాయి. Beems Ceciroleo అద్భుత‌మైన సంగీతం అందించారు. కొరియో గ్రాఫ‌ర్‌గా D13 Winner Ram త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చారు.

Zanjeeere songను Sahithi Galidevara చాలా చ‌క్క‌గా త‌న స్వ‌రాన్ని అందించి పాడారు. పాట చాలా వినుసొంపుగా ఉంటుంది. పాట‌లో గ్రూపు డ్యాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణీంగా నిలిచింది. తెలంగాణ Folk సాంగ్స్‌లో అత్యంత Professionalగా చిత్రీక‌రించిన వాటిలో ఇది ఒక‌టిగా నిలిచిపోతుంది. ఈ సాంగ్‌ను వీడియో చూసిన వారి నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రూ పాట హైలెవ‌ల్లో తీశార‌ని, డిజైనింగ్‌, Costumes, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయ‌ని కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఈ పాట‌ను చూడాల‌నుకుంటే కింద లింక్ ఇస్తాము త‌ప్ప‌కుండా పాట‌ను చూడండి.

Zanjeere Song Mp3

Producer: Jyothi k

Music Director: Bheems Ceciroleo

Choreographer: Ram(D13 Winner)

Art Director: Ram Kumar

DOP: sHIVENDRA Dasaradhi (Mantra Shiva)

Associate Cinematographer: Tharan Ravula, Partha Sairam & Mahi

Make up & Hair: Jinka Neha

Costumes: Priyadarshini. T

Jimmy Jib: Venkateswara Rao

Co-Director: Vijay

Editor: K A Y Paparao

Production Manager: Ravinder Bekkam

Art Asst: Govinda rao

Asst Choreographers: Greeshma & Shobitha

DI: Annapurna Studio

Location: Ramoji Film City

Musicians Credits:

Lyrics: Suddala Adhok Teja

Singer: Bheems Ceciroleo & Sahithi Galidevara

Keyboards: Bharath V M

Live Rhythms: Chiranjeevi, Anil Robin, Ganesh

Frets: Subhani

Flute: Yugandar

Song Recorded By: Jubilee 10 studio

Song Mixed and Mastered by Vinay

Music Incharge: Malya Kandukuri

Free Download

జంజీరే సాంగ్ వీడియో లింక్ – క్లిక్‌

Emi Jeddhune Avvo Mp3 Song: Thirupathi Matla చేతి నుండి జాలువారిన ‘ఏమి జేద్దునే అవ్వో’ సాంగ్ విన్నారా?

Emi Jeddhune Avvo Mp3 Song | Sytv యూట్యూబ్ ఛానెల్ నుంచి విడుద‌లైన ఒక మాస్ కిరాక్ సాంగ్ ఇప్పుడు దూందాంగా మారుమోగుతుంది. ఏమి జేద్దునే Read more

Sallanga Vundalenamma Song Mp3: చెప్ప‌గ చేయ‌క‌ నువ్వెళ్లిపోయిన‌ స‌ల్లంగ ఉండాల‌మ్మా Love Failure Song!

Sallanga Vundalenamma Song Mp3 | ల‌వ్ ఫెయిల్యూర్ ఫ్రైవేటు సాంగ్స్ రోజు రోజుకూ యూట్యూబ్‌లో ఏదో ఒక ఛానెల్ ద్వారా విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. ఆ పాట‌లు Read more

Radhamma Bangaru Bomma mp3 song:రాధ‌మ్మ బంగారు బొమ్మ..పార్వ‌తి మ‌హేష్ సాంగ్ విన్నారా?

Radhamma Bangaru Bomma mp3 song | PM Creation tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొద్ది రోజుల కింద‌ట విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించి ఇప్ప‌టికే Read more

Atana Aaku Techinne Pilla lyrics: ఆకు తేచిన్నే పిల్ల ఓ గంగా

Atana Aaku Techinne Pilla lyrics: ఆకు తేచిన్నే పిల్ల ఓ గంగా Song Name: Atana Aaku Techinne Pilla O Ganga Banner: Vihaa Read more

Leave a Comment

Your email address will not be published.