ysr cheyutha 2022 update: 2022-23 కు సంబంధించి ఈ నెలలో అనగా ఆగష్టు లో సర్వే ఉండచ్చు, కాబట్టి అర్హులు అయిన వారి అందరికీ AP SEVA PORTAL (సచివాలయం లో) ద్వారా కొత్తగా CAST మరియు INCOME CERTIFICATE APPLY చేయించండి. మీ సేవా పోర్టల్ డేటా కొన్ని సార్లు తీసుకోవటం లేదు. మీ సేవా పోర్టల్ ద్వారా చేసిన సర్టిఫికెట్ లు తీసుకుంటే అవసరం లేదు.
ysr cheyutha 2022 update
▪️ అర్హులు అవునో కాదో అనేది NBMS (సచివాలయం లో DA/WEDS లేదా WEA/WWDS లాగిన్ లో ) లో స్టేటస్ చెక్ చేయండి
▪️ HH MAPPING (వాలంటీర్ వారి లాగిన్ లో) లో AGE/GENDER చెక్ చేసుకుని ఏమైనా MISTAKES ఉంటే GSWS Volunteer అప్లికేషన్ లో UPDATE E-KYC చేయించాలి.
▪️ అర్హులు అయిన వారి అందరికీ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరిగా ఉండాలి, E-KYC కొరకు నంబర్ ఆక్టివ్ లో ఉండాలి.
▪️ వాలంటీర్ వారి AePDS APP లో కూడా RELATION మరియు GENDER కరెక్ట్ గా ఉండాలి ఒక వేళ ఏమైనా Mistakes ఉంటే AePDS మొబైల్ అప్లికేషన్ లో E-KYC తీసుకున్న తర్వాత అప్డేట్ అవుతుంది 24-48 గంటల్లో.
▪️ అందరికీ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది తప్పకుండా ఉండాలి, ఒకవేళ ఏమైనా ISSUE ఉంటే IPPB (POSTAL BANK) లో బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసుకోమని తెలియజేయండి సంబధిత లబ్ధిదారులకు.
