young star insurance policy హెల్త్ ఇన్సూరెన్స్‌లలో దేశంలో అగ్రగామిగా ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మునుపెన్నడూ లేని అద్వితీయ ఉత్పాదనతో young star insurance policy (యంగ్ స్టార్ ఇన్సూరెన్స్) పాలసీని ప్రవేశపెట్టింది.
ప్రత్యేకతలు:
ప్రసూతి ఖర్చులు(Pregnant charge) (రూ.30,000) వరకు పొందే అవకాశం ఉంది. గరిష్టంగా రెండు కాన్పులకు ఇస్తారు.ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు, రోజుకు రూ.1,000 చొప్పున రోజువారీ ఆసుపత్రి ఖర్చులు(hospital charges) పొందే అవకాశం ఉంది.
36 సంవత్సరాల వయస్సు లోపు పాలసీ తీసుకుని, ప్రతి సంవత్సరం విడువక రెన్యూవల్ కడుతున్న వ్యక్తులకు, వారి 40వ సంవత్సరం నుండి ప్రతి ఏటీ 10 శాతం రెన్యూవల్ ప్రీమియం(renewal premium)తో రాయితీ సదుపాయం ఇందులో కలదు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకునే వారికి, ఏటా వారు చెల్లించే రెన్యూవల్ ప్రీమియంలో అదనంగా మరో 10 శాతం వరకు రాయితీ సదుపాయం(young star insurance policy) కలదు.
ప్రతి ఏడాది ఉచిత ఆరోగ్య పరీక్షలు (free health checkup)చేయించుకునే అవకాశం (క్లెయింతో సంబంధం లేకుండా) ఉంది. తీసుకున్న బీమా మొత్తంతో పాటు అదనంగా అంతే మొత్తంలో ఆటోమెటిక్ రిస్టోరేషన్ (automatic restoration)పేరిట వాడుకునే సదుపాయం ఉంది. బీమా కలిగిన వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే, పాలసీ విలువపై అదనంగా 25 శాతం (గరిష్టంగా 10 లక్షలు) వరకు చెల్లిస్తుంది.

క్లెయిమ్(claim) రాని ప్రతి సంవత్సరం 20 శాతం నో క్లెయిమ్ బోనస్ (no claim bonus)రూపంలో బీమా మొత్తం పెంచబడుతుంది. ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక, అర్థ సంవత్సర మరియు సంవత్సర వాయిదాలతో చెల్లించే అవకాశం ఉంది. ముందస్తు వ్యాధుకులకు మరియు కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వేచి ఉండు కాలం – 1 సంవత్సరం మాత్రమే. మిగతా అన్ని రకాల వ్యాధుల(diseases)కు వేచి వుండే కాలం – 30 రోజులు.
ఈ పాలసీ తీసుకోవడానికి ఎటువంటి ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు.
ప్రవేశ వయస్సు:
18 నుండి 40 సంవత్సరాలు. పిల్లలకు 91 రోజుల నుండి 25 సంవత్సరాలు.
విడి విడి గాను మరియు కుటుంబం మొత్తానికి (గరిష్టంగా ఇద్దరు పెద్దలు + ముగ్గురు పిల్లలు) పాలసీ తీసుకోవచ్చు. రూ.3 లక్షల నుండి కోటి రూపాయల వరకు బీమా మొత్తం తీసుకునే అవకాశం ఉంది.
పాలసీ కాలపరిమితి:
1 మరియు 2 సంవత్సరాలు. జీవిత కాలం రెన్యూవల్ (lifelong renewal)చేయబడుతుంది.
సెక్షన్ 80 డి (section 80D) ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ని గానీ లేదా ఏజెంట్‌ను గానీ కలిసి తెలుసుకోవచ్చు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. షరతులు వర్తిస్తాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి