Nehru Zoological Park

Nehru Zoological Park:ఆఫ్రికా సింహం నోటి దాకా పోయాడు..చివ‌ర‌కు ఆ యువ‌కుడు?

Spread the love

Nehru Zoological Parkహైద‌రాబాద్: న‌గ‌రంలో జూపార్క్‌లో మంగ‌ళ‌వారం ఓ యువ‌కుడు హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఓ ఆఫ్రిక‌న్ సింహంకు అతి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వివ‌రాల్లోకి వెళితే సాయికుమార్ అనే యువ‌కుడు ఆఫ్రిక‌న్ జాతి సింహం ఎన్‌క్లోజ‌ర్(enclosure) ద‌గ్గ‌రికి వెళ్లాడు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో జూ పార్క్‌(zoo park)లోని ప్రాంతంలోకి వెళ్లిన సాయికుమార్ అక్క‌డ బండ‌రాయిపై కూర్చొని ఉండ‌గా సింహం కూడా అత‌ని స‌మీపంలోకి వ‌చ్చింది. పొర‌పాటున అత‌ను రాయిపై నుంచి జారిప‌డి ఉంటే సింహం దాడి చేసి ఉండేద‌ని సంద‌ర్శ‌కులు ఆందోళ‌న‌కు(Nehru Zoological Park) గుర‌య్యారు.

అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని సంద‌ర్శ‌కులు కేక‌లు వేసినా యువ‌కుడు ప‌ట్టించుకోలేదు. వెంట‌నే జూపార్క్ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై యువ‌కుడిని కాపాడి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అత‌న్ని బ‌హ‌దూర్‌పురా పోలీసు స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు సాయికుమార్‌కు మ‌తి స్థిమితం లేద‌ని గుర్తించారు.

Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు

Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ విష‌యంలో ఆన్‌లైన్ లో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో Read more

Ettari Antayya: వ‌డ్డెర సంఘం కోసం నేను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తా!

Ettari Antayya | వ‌డ్డెర సంఘం అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్ర‌హీత‌, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎత్త‌రి అంత‌య్య Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Leave a Comment

Your email address will not be published.