Yeme Pilla Song Lyrics Telugu: ఏమే పిల్ల అన్నప్పుడల్లా..పాటకు సంబంధించి కింద తెలుగులో లిరిక్స్ అందజేశాము. ఈ పాటను సింగర్ Shirisha సూపర్‌గా పాడారు. ఈ పాట ఇప్పటికీ తెలంగాణ Folk సాంగ్స్‌లో ట్రెడింగ్ లో నడుస్తూనే ఉంది. పాట చాలా బాగుంటుంది. ఈ పాటను వినాలనుకుంటే కింద లింక్ ఇస్తాము తప్పకుండా చూడగలరు, వినగలరు.
Song Name: Yeme Pilla
Lyricist-Music-Direction: Thirupathi Matla
Programming: Madeen Sk
Singer: Shirisha
Dop-Editing: Shiva Velpula
Ast Director: Mani Ch
Presented by: Sytv.in
Yeme Pilla Song Lyrics
ఏమే పిల్ల అన్నప్పుడల్లా
గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనె సుక్కల తానాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తీనే సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు
తెరిసేనే గుండె తలుపులు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దాని వని పేరు పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్న దాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నువ్వు దూరం దూరం ఉన్నావంటే
మోయాలేని భారాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్ సోపతి
లేకుంటే సిమ్మ సీకటి
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్న దాని సెయ్యి పట్టుకో
నువ్వు కస్సు బుస్సు మంటే అవి
తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞపకాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞాపకాలు
నువ్ జూస్తే సుక్కల మెరుపులు
నీ ఎదల మల్లె పరుపులు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరుపెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నువ్ రాయే పోయే అంటుంటే
సెప్పలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు
పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు
పట్టరాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు
ఎపుడేతవ్ పిలగా ముడుములు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నవ్ కండ్లకింద కెళ్లి సూనివంటే
సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిల్లగ
మనసు దోచినవోయి పొలగ
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి పట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
Yeme పిల్లా అన్నప్పుడల్లా సాంగ్ వీడియో కోసం లింక్‌ను క్లిక్ చేయండి!