World Geography: వ‌ర‌ల్డ్ జాగ్ర‌ఫీ ప్రాక్టీస్ బిట్స్ – 2021

World Geography: వ‌ర‌ల్డ్ జాగ్ర‌ఫీ ప్రాక్టీస్ బిట్స్ పోటీప‌రీక్ష‌ల్లో చాలా కీల‌క‌మైన‌వి, సుల‌భ‌త‌ర‌మైన‌వి కూడా. వీటి ద్వారే మార్కులు ఎక్కువ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ్రూప్ – 1, 2, 3, 4 తో పాటు ఆర్ఆర్‌బి గ్రూప్ – డి, ఎన్‌టిపిసి, ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు త‌దిత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు ఇవి ఎంత‌గానో ఉప‌యోప‌డ‌తాయి. ప్ర‌తి బిట్‌ను క్షుణంగా చ‌ద‌వండి. పోటీ ప‌రీక్ష‌ల కోసం మీమే అందించే బిట్స్‌, క‌రెంట్ అఫైర్స్ కోసం మా వెబ్‌సైట్‌ను అనుస‌రించండి.


World Geography Practice Bits : –

1.స‌ముద్రం లోతును ఏ ప్ర‌మాణాల్లో కొలుస్తారు?
జ‌.ఫాథ‌మ్స్‌

2.మెరియానా ట్రెంచ్ ఏ దీవుల వ‌ద్ద ఉంది?
జ‌.ఫిలిప్పీన్స్‌

3.అత్య‌ధిక వెడ‌ల్పు ఖండ తీర‌పు అంచ‌ను ఉన్న స‌ముద్రం?
జ‌.అట్లాంటిక్‌

4.పోటు – పాటులు ఎలా సంభ‌విస్తాయి?
జ‌. సూర్య‌చంద్రుల గురుత్వాక‌ర్ష‌ణ‌

5.వార్‌మ బ్లాంకెట్ ఆఫ్ యూర‌ఫ్ అని ఏ స‌ముద్ర ప్ర‌వాహాల‌ను అంటారు?
జ‌.గ‌ల్ఫ్‌స్ట్రీమ్‌

6.ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్ర‌వాళ బిత్తిక ఏది?
జ‌.దిగ్రేట్ బ్యారియ‌ర్ రీఫ్‌

7.ప‌సిఫిక్ – అంట్లాంటిక్ స‌ముద్రాల‌ను క‌లిపే జ‌ల సంధి ఏది?
జ‌.మ్యాజిలాస్‌

8.ఉత్త‌ర – ద‌క్షిణ అమెరికాల‌ను వేరు చేసే జ‌ల‌సంధి ఏది?
జ‌.ప‌నామా కాలువ‌

9.మ‌ధ్య‌ధ‌రా, ఎర్ర స‌ముద్రాల‌ను క‌లిపే జ‌ల‌సంధి ఏది?
జ‌. సూయాజ్ కాలువ‌

10.అర్థ చంద్రాకార‌పు గుడిసెల్లో నివ‌సించే జాతి ప్ర‌జ‌లు ఎవ‌రు?
జ‌.పిగ్మీలు

11.భూమ‌ధ్య రేఖ ప్రాంతంలో ఉండే ప్ర‌జ‌ల‌కు దోమ‌ల వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు ఏవి?
జ‌.మ‌లేరియా, ఎల్లోజ్వ‌రం, స్లీపింగ్ సికె్‌నెస్‌

12.ఎస్కిమోలు – లాపులు నివ‌సించే ప్రాంతాలు?
జ‌.నార్వే, స్వీడ‌న్‌, ఫిన్‌లాండ్‌

13.ప్ర‌పంచంలో అతిపెద్ద మంచినీటి స‌ర‌స్సు ఏది?
జ‌.సుపీరియ‌ర్‌

14.న‌యాగార జ‌ల‌పాతం ఇరి, ఏ స‌ర‌స్సుల మ‌ధ్య ఉంది?
జ‌. ఓస్‌టారియా

15.ఉత్త‌ర అమెరికాలోని ఖండాత‌ర్భాగ మైద‌నాల్లో పెరిగే వృక్ష సంప‌ద‌ను ఏమ‌ని పిలుస్తారు?
జ‌. ప్ర‌య‌రీలు

16.ధృవ‌పు ఎలుగుబంటి కౌరీబీ, క‌స్తూరి మృగం రైస్‌డీర్‌, ఏ ప్రాంతంలో ఉంటాయి?
జ‌. టండ్రా

17.ఓక్‌, పైన్ వృక్షాలు ఏ అడ‌వుల్లో పెరుగుతాయి?
జ‌.మిశ్ర‌మ‌

18.ఉత్త‌ర అమెరికాలో ప్ర‌ధాన వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తి ఏది?
జ‌. విస్తృత వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తి

19.అమెరికాలో నేలబొగ్డు ఏ ప్రాంతంలో ల‌భ్య‌మ‌వుతుంది?
జ‌.అప‌లేచియ‌స్‌

20.బ్రెజిల్ ఆర్థిక ప‌రిస్థితి ఏ పంట‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది?
జ‌.చెర‌కు – కాఫీ

21.ద‌క్షిణ అమెరికాలోని స‌మ‌శీతోష్ట‌స్థితి గ‌డ్డి మైదానాల‌ను ఏమంటారు?
జ‌.పంపాలు

22.ప్ర‌పంచంలో అతి పొడ‌వైన ప‌ర్వ‌త‌శ్రేణి ఏది?
జ‌.ఆండిస్‌

23.జేమ్స్ కుక్ ఏ ఖండాన్ని క‌నుగొన్నాడు?
జ‌.ఆస్ట్రేలియా

24.ఆస్ట్రేలియాలోని గ‌డ్డి మైదానాల‌ను ఏమంటారు?
జ‌.డౌన్స్‌

25.ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్ర‌త ఏ నెల‌లో ఉంటుంది?
జ‌.జ‌న‌వ‌రి

  1. ఏ ఉత్ప‌త్తిలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది?
    జ‌.బంగారం

27.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ దేనికి ప్ర‌సిద్ధి?
జ‌. ఉన్ని

28.భూ మ‌ధ్య రేఖ ప్రాంతంలో పుట్టి, స‌హారా, ఏడారి గుండా ప్ర‌వ‌హించి, మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో క‌లిసే న‌ది?
జ‌.నైలు

29.ఆఫ్రికాలో న‌దులు ఏ ప్రాంతంలో పుడ‌తాయి?
జ‌.పీఠ‌భూములు

30.క‌ల‌హారి ఏడారి ఏ దేశంలో ఉంది?
జ‌.బోట్స్‌వానా

31.ఆస్వాన్ డ్యామ్ ఏ న‌దిపై, ఏ దేశంలో ఉంది?
జ‌.నైలు, ఈజిప్ట్‌

32.యూర‌ప్‌లో అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న ప్రాంతం?
జ‌.ప‌శ్చిమ‌

33.కాక‌స‌స్ ప‌ర్వ‌తాలు ఏ దేశంలో ఉన్నాయి?
జ‌.ర‌ష్యా

Share link

Leave a Comment