Wood Furniture Cleaning Tipsఇంట్లో ఉన్న ఫర్నిచర్, కిటికీలు, ద్వారాలను పరిశుభ్రంగా, మెరిసేలా ఉంచాలంటే వాటి నిర్వహణ ముఖ్యమంటున్నారు ఇంటీరియర్ డెకరేటర్స్, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుళ్లు, టీపాయ్‌లు ఇలా ఒకటేమిటి ఇంట్లోని ఫర్నీచర్‌ను పరిశుభ్రంగా (Wood Furniture Cleaning Tips)ఉంచాలంటున్నారు.
పెయింటెడ్ ఫర్నీచర్(painted furniture): ఫర్నీచర్‌ను శుభ్రం చేయడానికి దానికి పెయింట్ వేయడం సులభం. ఒక వస్త్రాన్ని నీటితో తడిపి దాంతో ఫర్నీచర్‌ను శుభ్రం తుడవాలి. అలా తుడిచాక టర్పంటైల్తో అద్దితే ఫర్నీచర్ కళకళాడుతుంది.
చెక్క ఫర్నీచర్: ఇంట్లో ఉన్న చెక్క ఫర్నీచర్‌ను మరింత జాగ్రత్తగా శుభ్రం చేయాలి. మృదువైన వస్త్రంతో ఫర్నీచర్‌ను తుడవాలి. ఆపై సింథటిక్ టర్పైంటైన్ను ఉపయోగించి చెక్క ఫర్నీచర్‌కు మెత్తటి వస్త్రంతో పాలిష్ చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది.
లెదర్ ఫర్నీచర్(leather furniture): ఇంట్లో ఉన్న లెదర్ ఫర్నీచర్‌ను పగుళ్లు ఏర్పడకుండా తడిగా ఉన్న స్పాంజి లేదా మృదువైన వస్త్రంతో తుడవాలి. తెల్ల వెనిగర్‌ను నీటితో కలిపి తోలుతో తయారైన జీన్‌ను వాష్ చేయవచ్చు. ఆపై మృదువైన గుడ్డతో తుడిస్తే బాగుంటుంది.


కేన్ ఫర్నిచర్(cane furniture): క్రమం తప్పకుండా కేన్ ఫర్నిచర్‌ను వ్యాక్యూమ్ క్లీనర్ సాయంతో దుమ్ము దులపాలి. ఎండ తగిలినప్పుడు కేన్ ఫర్నిచర్ పొడిగా మారి ఫైబర్ బయటకు వస్తుంది. వేడినీటిని కేన్ ఫర్నిచర్‌పై స్ప్రే చేసి సహజ సిద్ధంగా మెరిసేలా చేయవచ్చు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!