What is an annuity scheme? | SBI అందించే Excellent Scheme

0
30

What is an annuity scheme? | SBI అందించే Excellent Scheme

annuity scheme: ప్ర‌స్తుత కాలంలో రోజువారీ కూలి చేసుకునే వ్య‌క్తి వ‌ద్ద నుంచి నెల‌కు ఆదాయం సంపాదించే ఉద్యోగి వ‌ర‌కు ఎక్కువ శాతం మంది Secured bank ల‌నే ఎంచుకుంటున్నారు. అధిక వ‌డ్డీల కోసం త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బును ఎవ‌రి చేతిలోనో, లేక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టి మోస పోయే దాని క‌న్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల్లో డ‌బ్బులు దాచుకుంటే నిరంభ్య‌త‌రంగా వ‌డ్డీ పెరుగుతుంది అనంత‌రం ఆదాయం కూడా రెట్టింపు అవుతుంద‌ని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్ప‌టికీ కొంద‌రు అధిక వ‌డ్డీల పేరుతో మోస‌పోయి ఎక్క‌డో ఒక‌చోట త‌మ ధ‌నాన్ని పెట్టి త‌ర్వాత ఇబ్బందులు పాల‌వుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తున్నే ఉన్నాం. అటు వంటి సంస్థ‌ల నుంచి వ‌చ్చే ప్ర‌యోజ‌నాల క‌న్నా స‌మ‌స్య‌లు ఎక్కువుగా త‌యార‌వుతున్నాయి. పెట్టుబ‌డి ఎంత పెడుతున్నామో! అదే విధంగా లాభం కూడా న‌మ్మ‌కంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు కొన్ని ప్ర‌భుత్వ బ్యాంకులు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. అందులో మొద‌టి ప్రాధాన్య‌త‌లో ఉన్నది మాత్రం State Bank of India గా చెప్ప‌వ‌చ్చు. ఈ బ్యాంకులో పెట్టుబ‌డి పెడితే మాత్రం నెల‌వారి ఆదాయం రెట్టింపు అయ్యేందుకు 100 శాతం అవ‌కాశం ఉంది. అందుకు ఈ State Bank of India బ్యాంకు The annuity scheme ను ప్ర‌తి వ్య‌క్తికి అందిస్తోంది.

SBI అందించే Excellent Scheme

The annuity scheme లో ఎవ‌రైనా డ‌బ్బులు దాచుకోవాలంటే 30,60,84 లేదా 120 నెల‌ల కాలంగా ఎంచుకోవ‌చ్చు. ఇందులో పెట్టుబ‌డి పెట్టిన డబ్బులు ప్రారంభం నుంచి మీకు వ‌ర్తించిన వ‌డ్డీ రేటు ఎంచుకున్న కాలం వ‌ర‌కూ అదే వ‌డ్డీ రేటు కొన‌సాగుతుంది. ఈ ప‌థ‌కంలో ఫిక్స‌డ్ డిపాజిట్ చేసుకుని ఒక 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత అధిక వ‌డ్డీని తీసుకునే సౌల‌భ్యం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

Rs.1,000 ల నుంచి ఆపైన ఎంతైనా!

ఒక వ్య‌క్తి నెల‌కు రూ.10,000 ఆదాయం కావాల‌నుకుంటే అత‌ను రూ.5,07,964 జ‌మ చేయాల్సి ఉంటుంది. అలా జ‌మ చేసిన మొత్తానికి బ్యాంకు వారు 7 శాతం వ‌డ్డీ రేటు ఇస్తున్నారు. దీంతో రాబ‌డి పెరుగుతుంది. ప్ర‌తి నెలా ఇంచుమించు రూ.10,000 ఆదాయం పొంద‌వ‌చ్చు. ఇంకా రూ.5,00,000 ల‌క్ష‌ల కంటే ఎక్కువ జ‌మ చేసేవారికి భ‌విష్య‌త్తులో రెట్టింపు ఆదాయం తీసుకునే అవ‌కాశం ఉంది.

ఒక్క‌సారే పెద్ద మొత్తంలో డ‌బ్బులు జ‌మ చేయ‌లేని వారు కూడా ప్ర‌తి నెలా క‌నీసం రూ.1,000 ల‌ను The annuity scheme లో జ‌మ చేయ‌వ‌చ్చు. ఇందులో రూ.1000 నుంచి గ‌రిష్టంగా ఎంతైనా జ‌మ చేసుకోవ‌చ్చు. ప‌రిమితి నిబంధ‌న‌లు లేవు. అలా జ‌మ చేసిన మొత్తానికి నిర్ణీయ స‌మ‌యంలో వ‌డ్డీ రేటు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప‌థ‌కాలు భ‌విష్య‌త్తులో ఉన్న‌త స్థానంలో ఉంచేందుకు చాలా ఉప‌యోగ‌ప‌డతాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కూడా ఈ ప‌థ‌కం ద్వారా లాభం పొందేందుకు చాలా సులువైన మార్గంగా చెప్ప‌వ‌చ్చు.

మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఏదైనా ఆర్థిక‌ప‌రంగా పెద్ద క‌ష్ట‌మొస్తే స‌రైన స‌మ‌యంలో డ‌బ్బు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తుంది. అదే ఈ ప‌థ‌కంలో ఇప్ప‌టి నుంచే నెల నెలా డ‌బ్బులు జ‌మ చేసుకుంటూ ఉంటే కొన్ని సంవ‌త్స‌రాల‌కు ఆ డ‌బ్బు పెద్ద మొత్తంలో రెట్టింపు అవ్వ‌డంతో పాటు ఏదైనా మంచి ఇల్లు కానీ, కారు కానీ, పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌కు దోహ‌ద ప‌డ‌తాయి.

Latest Post  Andhra Bank ఖాతాదారుల‌కు విజ్ఞ‌ప్తి..ఇక‌పై!

The Annuity Scheme Features

 1. To enable the customer to deposit one – time lump sum amount and receive repayment of the same in monthly annuity installment comprising part of the principal amount plus interest.
 2. period of deposit : 36 / 60 / 84 or 120 Months.
 3. Available at all branches.
 4. Deposit amount based on Minimum monthly annuity of Rs. 1,000 /- for the relevant period.
 5. IIn no case Minimum Amount of deposit should be below Rs.25,000 /-.
 6. Maximum deposit amount: No Upper Limit.
 7. Rate of Interest as applicable to Term Deposits for Public and Senior Citizen.
 8. Payment of annuity on the anniversary date of the month following the month of deposit.
 9. If that date is non – existent (29th, 30th, 31st), it will be paid on the 1st day of the next month.
 10. Nomination is available in the Favour of individuals only.
 11. Overdraft/loan up to 75% of the balance amount of annuity may be granted on special cases.
 12. After disbursal of OD/loan, further annuity payment will be deposited in the loan account only.
 13. Universal Passbook is issued in lieu of Term Deposit.
 14. Transferability allowed among branches.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here