Warangal CP

Warangal CP: రూల్స్ పాటించ‌డం లేదు.. అవ‌గాహ‌న పెంచాల‌న్న వ‌రంగ‌ల్ సీపీ

Spread the love

Warangal CP | Trafficకు సంబంధించిన నియ‌మ‌, నిబంధ‌న‌లు అవ‌గ‌తమ‌య్యే విధంగా వాహ‌న‌దారుల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌ని వ‌రంగ‌ల్ పోలీసు ట్రాఫిక్ పోలీసు అధికారుల‌కు పోలీసు క‌మిష‌న‌ర్ డా.త‌రుణ్ జోషీ సూచించారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, కాజీపేట ట్రాఫిక్ స్టేష‌న్ల‌కు చెందిన Police అధికారుల‌తో వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్(Warangal CP) సోమ‌వారం క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో స‌మావేశాన్ని నిర్వహించారు.

Tri City ప‌రిధిలోని ప్ర‌ధాన రోడ్డు మార్గాల్లో వాహ‌నాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌, కీల‌క వాహ‌న ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌తో పాటు ట్రాఫిక్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించే వాహ‌న‌దారుల‌పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై లా అండ్ ఆర్డ‌ర్ మ‌రియు ట్రాఫిక్ అద‌న‌పు DCP పుష్పారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశానికి హాజ‌రైన Police Commissioner ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై పోలీసు క‌మిష‌న‌ర్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు అంద‌జేశారు.

ఇందులో ముఖ్యంగా అధికారులు ఠాణాల‌కు ప‌రిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సి ఉంటుంద‌ని, అధికారులు రోడ్ల‌పై విధులు నిర్వ‌హించ‌డం ద్వారా వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించేందుకు సంకోచిస్తార‌ని అన్నారు.

rold gold haram:చెల్లి పెళ్లి అంటూ న‌కిలీ బంగారం అంట‌గ‌డుతున్న ముఠా! ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కిన వైనం!

rold gold haramవ‌రంగ‌ల్: పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని న‌కిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్ర‌జ‌ల వ‌ద్ద నుండి డ‌బ్బును సంపాదిస్తున్న ఇద్ద‌రు స‌భ్యుల ముఠాను ఇంతేజా గంజ్ పోలీసులు Read more

Gunpowder: బ‌స్తాల‌కి బ‌స్తాలు పేలుడు ప‌దార్థాలు! త‌ప్పిన భారీ ప్ర‌మాదం!

Gunpowder: భీమ‌దేవ‌ర‌ప‌ల్లి: వ‌రంగ‌ల్ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ మ‌రియు పోలీసులు సంయుక్తంగా ప‌క్కా స‌మాచారంతో సోమ‌వారం దాడులు నిర్వ‌హిం Read more

female robbers: ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌లే ల‌క్ష్యంగా చోరీలు | క‌ర్నూలు టు హైద‌రాబాద్ చోరీల‌కు అడ్డా!

female robbers: బ‌స్సుల్లోనూ, ఆటోల్లోనూ చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు కిలాడీ లేడీల‌ను వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ డా.త‌రుణ్ జోషి తెలిపారు. వీరి విచార‌ణ‌లో విస్తుగొల్పే విష‌యాలు వెలుగులోకి Read more

two wheeler missing :ఇంటి దొంగ‌ను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు

two wheeler missingవ‌రంగ‌ల్: నర్సంపేట స్థానిక పోలీసు స్టేష‌న్‌లో టూ వీల‌ర్ మాయం కావ‌డంతో పోలీసులు ఈ విష‌యంపై విచార‌ణ చేయ‌గా హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వ‌హిస్తున్న Read more

Leave a Comment

Your email address will not be published.