wall Painting Ideas

wall Painting Ideas : ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

Youtube Review Channels

ప్ర‌స్తుతం వాల్ పెయింటింగ్(wall Painting Ideas)‌కు చాలా డిమాండ్ పెరిగింది. కొత్త‌గా ఇళ్లు, పెద్ద‌పెద్ద భ‌వ‌నాలు, ఆఫీసులు, కంపెనీలు నిర్మించుకునే వారు అందంగా క‌నిపించేందుకు గోడ‌ల‌పై ర‌క‌ర‌కాల అంద‌మైన రంగుల‌తో వాల్ పెయింటింగ్(wall Painting Ideas) వేయించుకునేందుకు మ్రొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పెద్ద‌పెద్ద విశాల‌స‌వంత‌మైన భ‌వ‌నాలు నిర్మించుకున్న అత్యంత ధ‌న‌వంతులు త‌మ ఇంటి గోడ‌ల‌పై వారికి న‌చ్చిన విధంగా వాల్ పెయింట్ వేయించుకుంటున్నారు. ఇక కంపెనీలు, ఆఫీసులు కొత్త‌గా ఏర్పాటు చేసుకునే వారు ఆయా కంపెనీల‌కు సంబంధించిన ప్రొడ‌క్ట్స్ గురించి, వారి వ‌స్తువుల గురించి వాల్ పెయింగ్ రూపంలో క‌స్ట‌మ‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. చిన్న ఇల్లు నిర్మించుకుంటున్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి అత్యంత ధ‌న‌వంతులు నిర్మించుకునే పెద్ద పెద్ద భ‌వంతుల వ‌ర‌కు వారి పెట్టే ఆర్థిక ఖ‌ర్చును బ‌ట్టి ఎన్నో కంపెనీలు వాల్ పెయింటింగ్(wall Painting Ideas) వేసేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక వాల్ పెయింటింగ్ రంగంలో ఆస‌క్తి ఉన్న వారు అతి కొద్ది కాలంలోనే ఈ ప‌ని నేర్చుకొని సంపాద‌న మొద‌లు పెట్ట‌వ‌చ్చు. అందుకు యూట్యూబ్‌(Youtube)లోని ఎన్నో ఛాన‌ళ్లు కొన్ని వంద‌ల వీడియోలు ప్ర‌తిరోజూ అప్‌లోడ్ చేస్తున్నాయి. సొంతంగా ఇంటిలో వాల్ పెయింటింగ్ (wall Painting Ideas)వేసుకునేందుకు కూడా ఈ వీడియోలు చూసి మెటిరీయ‌ల్ కొని కొత్త కొత్త ఐడియాల‌తో సొంత ఇళ్ల‌ను అందంగా తీర్చుదిద్దుకోవ‌చ్చు.

Kotresh Koti Channel videos Photo

ఒక వేళ ఈ రంగంలో ఆస‌క్తి ఉన్న వారికి ఎటువంటి అనుభ‌వం లేక‌పోయినా ఈ రంగంలో రాణించాల‌నుకుంటే ఈ వీడియోలు చూసి నేర్చుకోవ‌చ్చు. వాల్ పెయింట్ వేయ‌డం నేర్చుకున్న త‌ర్వాత ఈ రంగంలో చిన్న కాంట్రాక్టులు ఒప్పుకొని అనుభ‌వం వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకొని ఆదాయం సంపాదించుకోవ‌చ్చు. ఈ సంద‌ర్భంగా యూట్యూబ్‌లోని Kotresh Koti Channel వారు Wall Painting కు సంబంధించి అందించిన కొన్ని వంద‌ల వీడియోలు మీరు కూడా చూడ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉద్యోగం దొర‌క‌డం క‌ష్ట‌త‌రంగా మారిన ఈ స‌మ‌యంలో ఇలాంటి ప‌నిని నేర్చుకొని కొత్త లైఫ్‌ను ప్రారంభించ‌డానికి ఎంతో దోహ‌ద ప‌డుతుంది. లింక్ కింద ఇచ్చాము. ఒక్క‌సారి లింక్ ద్వారా మీకు న‌చ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు.

Kotresh Koti Channel videos Photo

Wall Painting Ideas Videos|titel list

  • build 3D shapes prom texture wall – creative/easy wall painting
  • 4 Wall painting techniques / Mosquito Coil Good designs
    Using Steel Spoon cut the texture paint//wall painting techniques specially
  • 6 New updated texture wall painting techniques
  • 14 perfect and easy wall painting designs
  • Stones wall painting techniques | Asin paints texture | exterior stone wall
  • Wall texture design | Apex createx | Asin paints
  • Asian Paints | royal play metallic paints | using Hair Comb hacks | wall painting design
  • Glitter bricks | wall painting hacks | interior designs
  • Granite and tiles type of wall painting designs
  • Bedroom sofa background wall design for Interior wall painting
  • 1 Simple thrilling 3D design for wall painting art
  • 25 Wall painting new and old different trending designs
  • Wall painting 3D design using Hair Comb easy way
  • 10 Different wall texture designs for old. interior and exterior
  • Easy way to new wall texture disk designs
  • 3D gold wall texture looks like a royal
  • Wall painting 3D design using sponge & masking tape
  • 1 Simply best 3D wall painting designs
  • 5 Wall texture designs for interior and exterior ideas
  • 16 Wall painting ideas for the easy way
  • Interior wall painting techniques for teacup hacks
  • 3 Wall painting patterns for spray paint using cardboard
  • 3D weaving background wall design for interior
  • Satin weave for the wall painting design ideas
  • 10 3D wall painting simply brilliant tips and tricks
  • Easy and creative 3D design spray painting
  • The imagination of wall background design black and white combination painting
  • 6 Wall painting Hacks using pleats & Cardboard
  • Asian Paints color Academy royal play training texture design wall painting ideas
  • 9 Wall painting hacks and design ideas on how to do
  • Easy wall painting ideas / using cardboard with a permanent marker
  • 25 Wall painting ideas for spray using cardboard with metallic paints
  • SHERA WOOD / Fiber Cement Planks / Wood Shade painting (Elevation) Exterior
    – Illusion designs for line art with spray painting ideas
  • 6 Tricks for wall painting designs spray and texture hacks
  • Wall painting ideas for wood grain/wall planks type off the texture
  • Wall painting ideas for illusion background
  • Fake brick and plaster walls technique wall painting
  • 11 Creative wall painting Tips and Ideas
  • Old Staircase repainting exterior
  • Easy and simply tricks 3D wall painting
  • 3D brick wall painting ideas for interior designs
  • 2 wall painting ideas for illusion designs/interior
  • Red bricks wall plastering ideas cement and sand
  • Cool and easy technique spray painting ideas on wall
  • Asian paints scratch texture/wall painting techniques
  • 6 Wall painting ideas for interior design’s
  • 15 Different wall painting ideas
  • 3 wall painting ideas for Moonlight and stars 3D spray paint design
  • 5 wall painting ideas for texture designs exterior and interior
  • 10 Ideas to every can do wall painting designs
  • Creating wall texture techniques / Asin Paints Apex createx
  • 6 Wall painting hacks for interior decor
  • Birds with tree wall painting bedroom
  • Cool and easy wall texture techniques / Wall painting ideas
  • Smart painting tips and ideas for interior wall
  • Cool and easy wall texture ideas to transform your walls
  • Wall painting hacks black and white combination
  • Colorful brick wall techniques/wall painting ideas for interior design
  • Wall painting ideas for spray paint
  • 5 painting ideas to decorate your walls
  • Wall painting ideas for TikTok
  • 6 easy spray wall painting ideas
  • 10 Wall painting hacks metallic play designs
  • Wall painting design everybody can do easy
  • Wall painting ceiling clouds/interior designs
Kotresh Koti Channel videos Photo

YOUTUBE LINK : Wall Painting Ideas | Kotresh Koti Channel

ఇది చ‌ద‌వండి:వైభ‌వంగా ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు

ఇది చ‌ద‌వండి:పాత్ర‌లో లీన‌మై నిజంగానే చంప‌బోయిండు!

ఇది చ‌ద‌వండి:మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

ఇది చ‌ద‌వండి:భార్య‌పై ప్రేమ‌..నిలువెత్తు విగ్రహం ప్ర‌తిష్ట‌త

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *