Guntur news today : గుంటూరు జిల్లా కలెక్టర్‌గా
Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
Guntur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన ప్యానల్ నుంచి వివేక్ యాదవ్(Vivek Yadav)ను నియమించాలని చేసిన సూచనల మేరకు వివేక్ యాదవ్‌ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వివేక్ యాదవ్ 2008 ఐఏఏస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు జిల్లాకు వచ్చారు. 2013-2014 మధ్య వివేక్ యాదవ్ గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. తర్వాత వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా, గుంటూరు, శ్రీకాకుళం జేసీగా, విజయనగరంలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు మోస్తున్న దినేశ్ కుమార్ నుంచి వివేక్ యాదవ్(Vivek Yadav)బాధ్యతలు స్వీకరించారు.
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు