vitamins deficiency Typesవిటమిన్ల లోపం వల్ల మన శరీరంపై అనేక రోగాలు దాడి చేసే అవకాశం ఉంది. ఒక్క విటమిన్ లోపం వచ్చినా దాని ప్రభావం మానవ శరీరంలో ఏదో ఒక భాగంపై తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటో(vitamins deficiency Types) తెలుసుకుందాం!
విటమిన్ ఎ లోపం వల్ల జెరాఫ్తాల్మియా, రే చీకటి, అంధత్వం వస్తాయి.
విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది.
విటమిన్ ఇ లోపం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది.
విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డ కట్టక పోవడం జరుగుతుంది.
విటమిన్ బి1 లోపం వల్ల బెరి బెరి, పక్షవాతం, వాయు శ్వాసక్రియ క్షీణత వస్తుంది.
విటమిన్ బి2 లోపం వల్ల నాలుక, నోరు పగలడం, చర్మ ఆరోగ్యం దెబ్బతినడం, పెల్లాగ్రా, మెగలో బ్లాస్టిక్ ఎనీమియా, ఎర్ర రక్తకణాలు దెబ్బ తినడం జరుగుతాయి.
విటమిన్ బి12 లోపం వల్ల పెరినీషియన్ ఎనీమియా, హిమోగ్లోబిన్ లోపించిన ఎర్ర రక్తకణాలు ఏర్పడతాయి.
విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?