Vinayaka Chavithi Telugu Images: రేపు వినాయక చవితి(31 ఆగష్టు 2022) సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే ప్రతి పల్లెటూర్లలోనూ వినాయకుని విగ్రహాల స్టేజీలతో, డిజె మోతలతో మారుమోగ్రుతుంది. గత పది రోజుల నుంచే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలోని యూత్ కమిటీగా ఏర్పడి చందాలు వేసుకొని విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. వారి వారి స్థోమతకు తగ్గట్టుగా అందమైన వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా వారు ఏర్పాటు చేసిన స్టేజీలు, మండపాల వద్దకు తీసుకెళుతున్నారు.
రేపు వినాయక చవితి(Vinayaka Chavithi Telugu Images) సందర్భంగా ప్రతి సిటీలోనూ వినాయకుడి విగ్రహాల కొనుగోలు, మెటీరియల్ కొనడానికి భక్తులతో కిక్కిరిసి పోతుంది. వినాయకుడి వద్ద ఏర్పాటు చేసే సహజమైన వస్తువులను పల్లెటూరు ప్రజలు సేకరించి సిటీల్లో వీధుల వెంట, మార్కెట్ల వెంట పెట్టి వ్యాపారం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా దెబ్బకు వినాయకుడి వేడుకలు వెలవెల బోయాయి. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉండటంతో దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ప్రతి ఇంటిలోనూ వినాయకుడి విగ్రహం ప్రతిష్ట కాబోతుంది.
ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిజేస్తుంటా కదా!. అలాంటి ఫొటోలు కొత్తగా తయారు చేసిన ఇమేజ్‌లు ఇక్కడ తెలుగు ప్రజల కోసం పోస్టు చేశాం. ప్రతి ఒక్కరూ తెలుగులో ఉన్న వినాయకుడి శుభాకాంక్షలు ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకొని మీ మిత్రులకు, బంధువులకు, ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేయండి. డౌన్‌లోడు సులభంగా కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Vinayaka Chavithi Telugu Images 2022































