Vasthava Rangammo mp3 song free download

Vasthava Rangammo mp3 song free download | వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!

Spread the love

Vasthava Rangammo mp3 song free download | వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!

తెలంగాణ పాట‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ జానప‌ద ల‌వ్ సాంగ్ లో Vasthava Rangammo ఒక‌టి. యూట్యూబ్‌లో RTV Telugu ఛాన‌ల్ లో 2020 సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 18న విడుద‌లైన Vasthava Rangammo సాంగ్ కుర్ర‌కారుకు తెగ న‌చ్చింది. ప‌క్కా ల‌వ్ సాంగ్‌గా పేరుగాంచిన‌ ఈ తెలంగాణ జాన‌ప‌ద పాటకు ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణంలో ఓ యువ‌కుడుకు యువ‌తిపై పుట్ట‌ని ప్రేమ ఆధారంగా పాట చాలా అర్థ‌వంతంగా ఉంది. Lyrics and Singer గా పాట‌ను అద్భుతంగా ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచేలా : Narasimha yadav పాడిన తీరు, రాసిన ప‌ద పొందిక‌ల్లో తెలంగాణ సాహిత్యం క‌నిపించింది. ఇక పాట‌కు సంగీతం అందించిన Subhash Anand ను అభినందించాల్సిందే. ఈ పాట చిత్రంలో న‌టీన‌టులుగా న‌టించిన Madhuri and Paramesh ఫెర్మామెన్స్ అందిరింది. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ ఈ పాట‌కు అందం తెచ్చింది. మొత్తంగా వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి! పాట‌ను మీరు కూడా ఒక‌సారి వినండి!

Vasthava Rangammo Lyrics :

గాలి సినుకులకు గుడిసె కురుస్తోంది!
కూలి కోసం మా అవ్వ పిలుస్తోంది!
గాలి సినుకులకు గుడిసె కురుస్తోంది!
కూలి కోసం మా అవ్వ పిలుస్తోంది!

నిన్ను జూడ‌కుంటే మ‌న‌సు నిలువ‌కుంది!
మాట్లాడుదామంటే టైము కుద‌ర‌కుంది!

వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!
నా మ‌న‌సులోని మాట‌ను విప్పి సెప్ప‌డానికి!

మూల మ‌లుపు కాడ ఎదురుచూస్తుంటి!
తొంగి తొంగి నీ దిక్కు చూస్తుంటి!
మూల మ‌లుపు కాడ ఎదురుచూస్తుంటి!
తొంగి తొంగి నీ దిక్కు చూస్తుంటి!

ఎంత పిలిచినా బ‌య‌టికి రావు!
ఎంత పిలిచినా బ‌య‌టికి రావు!
ఇరుగుపొరుగు నా మీద క‌న్నేస్తుండ్రు!

వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!
నా మ‌న‌సులోని మాట‌ను విప్పి సెప్ప‌డానికి!

క‌డుపు నొప్పి వంక ఒడుపుతో నేను!
దిష్టిమంత్రం పేర ఇష్టంగా నేనొస్తా!
క‌డుపు నొప్పి వంక ఒడుపుతో నేను!
దిష్టిమంత్రం పేర ఇష్టంగా నేనొస్తా!

మ‌న‌సార నీతోటి మాట్లాడ‌నీ!
మ‌న‌సార నీతోటి మాట్లాడ‌నీ!
నిన్ను జూడ‌క పాణం అయ్యె గాయి..గాయి!

వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!
నా మ‌న‌సులోని మాట‌ను విప్పి సెప్ప‌డానికి!

ఒడ్డు గురిగి నిండ మ‌డ్డి క‌ల్లు పోస్త!‌
గుడ్డ బ‌ర‌క‌లు కాల్చి బుద్ధితో తినిపిస్తా!
ఒడ్డు గురిగి నిండ మ‌డ్డి క‌ల్లు పోస్త!‌
గుడ్డ బ‌ర‌క‌లు కాల్చి బుద్ధితో తినిపిస్తా!

నువ్వు వ‌స్త‌నంటే నేను ఎగిరి గంతులేస్తా!
నువ్వు వ‌స్త‌నంటే నేను ఎగిరి గంతులేస్తా!
నువ్వు రానంటే రాళ్ల‌కు గుద్దుకొని చ‌స్తా!

వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!
నా మ‌న‌సులోని మాట‌ను విప్పి సెప్ప‌డానికి!

గాలి సినుకులకు గుడిసె కురుస్తోంది!
కూలి కోసం మా అవ్వ పిలుస్తోంది!
నిన్ను జూడ‌కుంటే మ‌న‌సు నిలువ‌కుంది!
మాట్లాడుదామంటే టైము కుద‌ర‌కుంది!

వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి!
నా మ‌న‌సులోని మాట‌ను విప్పి సెప్ప‌డానికి!

Song : Vasthava Rangammo
Cast : Madhuri and Paramesh
Concept and Direction : Naveen Potluri and Chava Ramesh
Lyrics and Singer :Narasimha yadav
Music :Subhash Anand
D.O.P :Naveen Potluri
Editing : Chava Ramesh
D.I : Sanjeev Mamidi
Associate Director and Camera :Kondameedi Vijay
Dance : chandu
Make up :Charan
Location: Kondapochamma Reservoir
Youtube Channel : RTV Telugu
Youtub Video Song link :Vasthava Rangammo
song free download

People also search link:

Download Super Hit Latest Telugu Folk Song ‘Vasthava Rangammo’ | Super Hit Latest Telugu Folk Song ‘Vasthava Rangammo’ | Download 6.98 MB Super Hit Latest Telugu Folk Song ‘Vasthava Rangammo’ | Download Super hit latest telugu folk song Vasthava Rangammo| [6.98 MB] Download Super Hit Latest Telugu Folk Song ‘Vasthava Rangammo’ | Vasthava Rangammo mp3 song | Vasthava Rangammo | Vasthava Rangammo ring tone | Vasthava Rangammo song | Vasthava Rangammo song free download | Vasthava Rangammo song download | Vasthava Rangammo mp3 song | telugu private folk songs free download mp3 2020 | telangana songs mp3 Vasthava Rangammo download | folk songs in Telugu 2020 | telangana folk songs mp3 download ‘Vasthava Rangammo’ | వ‌స్తావ రంగ‌మ్మో! తుంగ గొయ్య‌డానికి! | వ‌స్తావ రంగ‌మ్మో | Vasthava రంగ‌మ్మో.

Mallepoolu folk song mp3 download | మ‌ల్లెపూలు తెచ్చానెట్టా

Mallepoolu folk song mp3: Helo in యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా గ‌తేడాది విడుద‌లైన మ‌ల్లెపూలు తెచ్చానెట్టా..(Mallepoolu) ఫోక్ సాంగ్ సినిమా పాట‌ను త‌ల‌పిస్తోంది. పాట కొంచెం Read more

Naa Thala Pai Ratha MP3 Song Free Download | love song Naa Thala Pai

Naa Thala Pai Ratha MP3 Song Free Download | love song Naa Thala Pai Naa Thala Pai Ratha MP3 Song Read more

Kala Kala nayi dhoro song mp3 download song | New Telugu folk song 2020

Kala Kala nayi dhoro song mp3 download song | New Telugu folk song 2020 KALA KALA KADA NAA NAYI DHOROYETI Read more

Nachevaada Nannu Mechevaada Mp3 Song Free Download | న‌చ్చేవాడా..న‌న్ను మెచ్చేవాడా!

Nachevaada Nannu Mechevaada Mp3 Song Free Download | న‌చ్చేవాడా..న‌న్ను మెచ్చేవాడా! యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్ Nachevaada Nannu Mechevaada పాట సూప‌ర్ డూప‌ర్ Read more

Leave a Comment

Your email address will not be published.