Varaha Roopam Lyrics: ఈ ఏడాది (2022) సంచలనం సృష్టించిన ఇండియన్ ఫిల్మ్‌లలో Kantara Movie ఒకటి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పాటలు, మ్యూజిక్ వింటే రోమాలు నిక్కర పొడుస్తాయి. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విజయవంతంగా హిట్ అయ్యింది. సినిమాను ఒకటికి 10 సార్లు కంటే ఎక్కువుగా చూసిన వాళ్లూ ఉన్నారు.
ఇక పాటలు, సంగీతం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కన్నడం చిత్రమైన కాంతార మూవీ అన్ని భాషల్లోకి రిమేక్ అయ్యింది. అదే విధంగా తెలుగులో కూడా పాటలు సూపర్ హిట్ను అందుకున్నాయి. ఈ చిత్రాన్ని తీసిన Rishab Shetty ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో చోటు సంపాదించుకున్నారు. అద్భుతమైన కథతో దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ప్రతి క్షణం ఉత్కంఠంగా ముందుకు సాగిన సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.
Varaha Roopam Lyrics Song Credits:
Song Name | Varaha Roopam (Telugu) |
Movie Name | Kantara (2022) |
Lyrics | Shashiraj Kavoor |
Singers | B.Ajaneesh Loknath, Sai Vignesh |
Cast | Rishab Shetty |
Label | Hombale Films |
Youtube Video Song | Link |
Varaha Roopam Lyrics in TELUGU
అఅ అఅ అఅఅ అఅ అఅ
వరాహ రూపం.. దైవ వరిష్టం
వరాహ రూపం..దైవ వరిష్టం
వరస్మిత వదనం,
మ్మ్ మ్ వజ్ర దంతధార..
రక్షా కవచం, హ్మ్
శివ సంభూత..
భువి సంజాత
నంబిడవ గింబు కొడువవనీత
సావిర దైవా..
మన సంప్రీత
బెడుత నిందేవు
అరాధిసుత, ఆ ఆ
ప-పా- మ-గ-రి-స మ-గ-రి-స
మ-గ-రి-స గ-ని-స రి స
స-రి-గ-మ ప-ప మ-గ-రి-స
మ-గ-రి-స మ-గ-రి-స
స-రి-గ-గ-మ-ప-ద-ని-స
గ-ని-స రి-స స-ని స-రి-గ-మ
Varaha Roopam English Lyrics
Aa Aaa Ra Aa
Varaha Roopam
Daiva Varishtam
Varaha Roopam
Daiva Varishtam
Varasmitha Vadanam
Vajra Dantadhara
Raksha Kavacham
Shiv Sambhootha
Bhuvi Samjatha
Nambidava Gimboo
Koduvavanitha
Saavira Daivada
Mana Sampritha
Bedutha Nindevu
Aaradhisutha


Pa-Paa Ma-Ga-Ri-Sa Ma-Ga-Ri-sa
Ma-Ga-Ri-Sa Ga-Ni-Sa Ri Sa
Sa-Ri-Ga-Ma Pa-Pa Ma-Ga-Ri-Sa
Ma-Ga-Ri-Sa Ma-Ga-Ri-Sa
Sa-Ri-Ga-Ma-Pa-Da-Ni-Sa
Ga-Ni-Sa Ri-Sa Sa-Ni Sa-Ri-Ga-Ma