Vande Mataram Telugu Lyrics: మన భారతదేశ జాతీయ గేయం వందేమాతరం. దీనిని బెంగాలీ రచయిత అయిన బంకీంచంద్రచటర్జీ రచించారు. దేశానికి స్వాంతంత్య్ర సంగ్రామంలో బెంగాలీ లో ఈయన రచించిన గేయం రణన్ని నాదంగా ఎంతో మందికి స్పూర్తి నింపింది. దీంతో భారత ప్రభుత్వం వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించి గుర్తింపునిచ్చింది. అందువల్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందేమాతరం(vande mataram telugu) గీతాలాపన చేస్తూ ఉంటాం.
Vande Mataram Telugu Lyrics
వందేమాతరం
సుజలామ్ సుఫలామ్ మలయజ శీతలామ్
సస్యశ్యామలం మాతరం.
వందేమాతరం
శుభ్ర – జ్యోత్స్నా – పులకిత యామినీమ్
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే
కోటి కోటి భుజైర్దృత ఖర కరవాలే అబలా కే నో మాఃఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదళ వారిణీం మాతం.
వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణాఃశరీరే
బాహుతే తుమి మాం శక్తి హృదయే తుమి మాం భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే.
వందేమాతరం
త్వంహి దుర్గా దశప్రహరణ ధారణీ
కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయనీ నమామిత్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం.
వందేమాతరం
శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం.
వందేమాతరం.