Urumula Rammantine Song : తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో అత్యధికంగా ఆదరణ పొందిన పాటల్లో ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే…సాంగ్ ఒకటి. ఈ పాట గత ఏడాది కిందట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించినప్పటికీ ఇప్పటికీ మోత మోగిస్తూనే ఉంది.
ఎవరి ఫోన్లో నైనా, ఏ ఊరిలో ఫంక్షనైనా, ఏ సెలబ్రెటీస్ ఫంక్షన్లో నైనా ఈ పాట రావాల్సిందే. ఇక పెళ్లిళ్లలో యూత్ ఎక్కువుగా మరలా మరలా వినే పాట కూడా ఇదే. సినిమా పాటల కంటే మించి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ పాట రోజుకో డిజె వెర్షన్లో రీమిక్స్ అవుతూనే ఉంది. పాట పాడిన విధానం, మ్యూజిక్ కొట్టిన విధానం అబ్బా రెండు చెవ్వుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే ఇక మామూలుగా ఉండదు.
ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో ఎంతో మంది రిమిక్స్ చేశారు. పాటను వారి స్టైల్లో డిజె యాడ్ చేసి మరింత క్రేజీ వచ్చేలా చేశారు. పాటకు ఎంతో మందిన అమ్మాయిలు డ్యాన్సులు వేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఉరుముల రమ్మంటినీ మెరుపుల రమ్మంటినీ సాంగ్ పాపులర్ అయినట్టు మరే పాట పాపులర్ కాలేదేమో ఫోక్ సాంగ్స్‌లో. ప్రతి ఒక్కరూ వినే పాటల్లో ఇది టాప్ 10 ఒకటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ పాట డిజె, రీమిక్స్, ఒరిజనల్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఉన్నాయి. డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోండి.
Urumula Rammantine Song lyrics
ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే
ఓ బావో, ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఉరుముల రమ్మంటినే
మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా
నిన్నే రమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
తొలుసూరి మొలకల్లే ముస్తాబైతుంటినే
ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
కడుపుల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కడుపుల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కలలోనైనా నిన్ను కలిసిపొమ్మంటినే
ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
ఎంగిలి జెయ్యని జామై ఎదురుసూస్తుంటినే
ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
నీ ఊసులు తలుసుకుంటు… గోసల నేనుంటినే
ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
Urumula Rammantine Song ALL DJ Remixs MP3 Download


