Uravakonda road accident

Uravakonda road accident: ఇన్నోవా కారును ఢీ కొన్న లారీ ఎనిమిది మంది మృతి

Spread the love

Uravakonda road accident: అనంత‌పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వ‌స్తున్న ఇన్నోవా కారును లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ స‌మీపంలో కొట్టాల‌ప‌ల్లి వ‌ద్ద ఈ ఘోర ప్ర‌మాదం చోటు(Uravakonda road accident) చేసుకుంది.

పెళ్లికి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వ‌స్తున్న స‌మ‌యంలో ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టింది. ప్ర‌మాద స్థ‌లంలో ఏడుగురు మృతి చెందారు. మ‌రొక‌రు ఆస్ప‌త్రి వ‌ద్ద చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరు బ‌ళ్లారి నుంచి అనంత‌పురం వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను ఉర‌వ‌కొండ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌మాదంలో మృతి చెందిన వ్య‌క్తి
Sai DharamTej: మెగా హీరో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు రోడ్డు ప్ర‌మాదం అప‌స్మార‌క స్థితిలో హీరో!

Sai DharamTejహైద‌రాబాద్: మెగా హీరో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు శుక్ర‌వారం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్పోర్ట్స్ బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు Read more

Car accident: రాఖీ పండుగ రోజున క‌లచివేసిన ఘ‌ట‌న…సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాల్లోనే రోడ్డు ప్ర‌మాదంలో క‌బ‌ళించిన మృత్యువు!

Car accident: పెద్ద‌ప‌ల్లి : చెరువులో కారు.. విగ‌త‌జీవిగా క‌నిపిస్తున్న యువ‌కుడి మృత‌దేహం…ఈ దృశ్యం చూసిన వారి మ‌న‌సుల‌ను క‌లిచివేసింది. రాఖీ పండుగ రోజున ఆదివారం ఆ Read more

Road accident: మృత్యురూపంలో కారుపై దూస‌కొచ్చిన లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Road accident: వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మ‌రొక‌రి ప‌రిస్థితి Read more

Road Accident : విషాదం: క‌రోనాను జయించిన‌ప్ప‌టికీ క‌న్నెర్ర జేసిన విధి!

Road Accident : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని ఇద్ద‌రు న‌వ దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం రేపింది. Read more

Leave a Comment

Your email address will not be published.