Mv Music & Movies Youtube Channel లో 2021 సెప్టెంబర్ 24 విడుదలైన ఉంగూరమే న్యూ ఫోక్ డిజె సాంగ్ ఇప్పుడు డిజె సాంగ్స్ అభిమానులను, తెలంగాణ కుర్రకారును ఒక ఊపుఊపుతుంది. Dhurgavva నుంచి సేకరించిన ఈ సాంగ్ ను ఇప్పటికే లక్షల మంది పాటను యూట్యూబ్‌లో ప్రతి రోజూ చూస్తునే ఉన్నారు. పాట వింటుంటేనే ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేసేంతగా పాట ఉంది. ఈ పాట యూట్యూబ్‌లో చూసిన వారు పాట గురించి తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈసారి దసరా పండుగకు ఉంగూరమే పాట పెట్టి ఎగరాల్సిందేనని చెబుతున్నారు. పాటకు తగ్గట్టు డ్యాన్స్, అంతకంటే మ్యూజిక్, పాట పాడిన తీరును మొత్తంగా పరిశీలించి పాటకు ప్రేక్షకులు తెగ లైక్స్, షేర్స్ కొడుతున్నారు.

Unguram DJ Song Mp3 Free Downloadవాస్తవానికి జానపద సాంగ్స్ అంటేనే తెలంగాణ గుర్తొస్తుంది. సినిమా పాటలకు కూడా లేని ఆధరణ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ప్రస్తుతం ఉంది. అంతా తెలంగాణ సాంగ్స్ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. మాస్కు మాస్, క్లాస్‌కు క్లాస్‌కు తగ్గట్టు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ మెచ్చే రీతిలో పాటను రూపొందించారు. ఇక మామిడి మౌనిక గురించి ఎంత చెప్పినా తక్కువే. Mamidi Mounika, Dhurgavva ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. వారి గొంతు ముందు సినిమా సింగర్స్ కూడా పనికిరారు. ఈ పాటను ఎస్.వి మల్లికతేజ్ రాశారు. పాటకు సంగీతం GL Namdev అందిం చారు. ఇప్పటికే నాందేవ్ ఆధ్వర్యంలో వచ్చిన ఎన్నో జానపద సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ పాటలో డ్యాన్స్ వేసిన Naga Durga కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. మొత్తం గా సాంగ్ యాక్టింగ్, కొరియోగ్రఫీ, లిరిక్స్, సింగింగ్ అన్ని కలగలపి సూపర్ హిట్ సాంగును అందించారు. ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ (Unguram DJ Song Mp3 Free Download)ఇస్తున్నాము.
Song: | Unguram Dj song |
Song source: | Dhurgavva |
Lyrics- Tune Compose – Direction: | SV Malikteja |
Singers: | Mamidi Mounika, Dhurgavva |
Cast: | Naga Durga |
Music : | GL Namdev |
Dj Mixing : | Mahesh MN |
Dop : | Shiva Velpula |
Editing – Dj : | Jalandhar Budharapu – Anthadupula Nagaraju |
Poster : | Designer_ Rana |
Dancers : | Thasleema, Ramya, Rashmitha, Jyoshna, Susmitha, Swapna |
Technical Advisor – Executive : | Jalandhar Budharapu |
Direction Supervising : | Narasimhan Elamadri |
The direction of Choreography – Screenplay: | Nagaraju Anthadupula |
Post Production- Producing: | Mv Music & Movies |
Youtube Channel link: | MV Music & Movies |
