Udhyamala Yudhaberi samba shivudu mp3 song | ప్రజా గాయకుడు, జూనియర్ గద్ధర్ తెలంగాణ ఉద్యమాలలో ఒకటై గొంతు డా.ఏపూరి సోమన్న పాటలు అంటే ఎంతో మందికి ఇష్టం. ఏపూరి సోమన్న పాడిన ప్రతి పాట తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వినేఉంటారు. పాట పాడే తీరులో గద్దరన్నను పోలిన రూపం, పాట పాడితే తూటా దిగినట్టు ఉండే స్వరం, పాట వినేటప్పుడు రోమాలు నిక్కరపొడిచే సమయం కేవలం ఏపూరి సోమన్న పాట ద్వారానే అన్నట్టుగా ఆయన పాటలు ఉంటాయి.
ఇక అడవి తల్లి ముద్దు బిడ్డ, మాజీ మావోయిస్టు అగ్ర నాయకుడు సాంబశివుడు పై ఏపూరి సోమన్న పాడిన పాట ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. గత నెల కిందట మద్దెల దరువు యూట్యూబ్ ఛానెల్ నుండి Harshitha Presents ఆధ్వర్యంలో ఉద్యమాల యుద్ధభేరి సాంబ శివుడు అనే పాట పాడారు.ఈ పాటలో సాంబశివుడు ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ పాడారు. అదే విధంగా సాంబశివుడు జీవిత చరిత్రను కూడా పాట రూపంలో అందించారు. ఈ పాట రాసింది, పాడింది అన్నీ ఏపూరి సోమన్నే. ఈ పాట డౌన్లోడ్ చేసుకోవాలన్నా, చూడాలన్నా కింద లింక్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
Udhyamala Yudhaberi samba shivudu mp3 song
Singer & Lyrics & Casting: Dr.Apoori Somanna
Programming & Final mix: Kalyan keys
DOP: Shankar Chirra
Editing & DI: Ashok Boge
Direction: Anthadupula Nagaraju
Sponsors: Vinay Kumar,(Vizan Media CEO),Beerla ILAYAH YADAV,
Poster designer: Sagar Mudhiraj
Dancers: Raj kumar medakpally,Madhu,Jampanna,Chotu,Manasa,Anjali,Soumya,Sushmita
Audio Credits: Chorus – Brinda, Jayasree, Sandeep Mandela, rela Prasad.
Recording: Kalyan keys studio
Tapes: Chiranjeevi &Anil
Special thanks: Konapuri Swarna,Relare Ganga,Konapuri Kavitha,Nari Paramesh,Nakkala Chiranjivi Yadav,Paka Renuka Venkanna.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!