two wheeler missing

two wheeler missing :ఇంటి దొంగ‌ను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు

Spread the love

two wheeler missingవ‌రంగ‌ల్: నర్సంపేట స్థానిక పోలీసు స్టేష‌న్‌లో టూ వీల‌ర్ మాయం కావ‌డంతో పోలీసులు ఈ విష‌యంపై విచార‌ణ చేయ‌గా హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వ‌హిస్తున్న ర‌వీంద‌ర్ నిందితునిగా గుర్తించారు. ఆదివారం ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన వ్య‌క్తి ఇటీవ‌ల ప‌ట్ట‌ణంలోని త‌న చెప్పుల షాపులో దొంగ‌త‌నం చేయ‌గా అత‌నితో పాటు అత‌డు ఉపయోగించిన టూ వీల‌ర్ ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ దొంగ‌పై కేసు (two wheeler missing)న‌మోదు చేశారు.

కాగా పోలీసు స్టేష‌న్‌లో ఉన్న టూ వీలర్ ను హెడ్ కానిస్టేబుల్ ర‌వీంద‌ర్ పోలీసు స్టేష‌న్ నుంచి ఎవ‌రు లేని స‌మ‌యంలో మ‌యాం చేసి స‌ద‌రు వ్య‌క్తికి ఎంతో కొంత డ‌బ్బులు తీసుకొని అప్ప‌జెప్పిన‌ట్టు తెలిసింది. పోలీసు స్టేష‌న్‌లో ఉన్న టూ వీల‌ర్ మాయం కావ‌డంతో పోలీసులు హ‌వాక‌య్యారు. ఈ విష‌యంపై విచార‌ణ చేయ‌గా హెడ్ కానిస్టేబుల్ ర‌వీంద‌ర్ టూ వీల‌ర్ను దొంగ‌చాటుగా ఆ వ్య‌క్తికి అప్ప‌చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో గుట్టు చ‌ప్పుడు కాకుండా హెడ్ కానిస్టేబుల్ పై కేసు న‌మోదు చేసి అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది.

TS News:విక‌లాంగుడిగా పుట్ట‌డ‌మే పాప‌మా..? ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పూనుకున్న ఓ వ్య‌క్తి

TS Newsవ‌రంగ‌ల్: త‌న భూమిలో అక్ర‌మంగా బోరు వేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట మంగ‌ళ‌వారం పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు Read more

TRS Party కి బిగ్ షాక్- ఏకంగా 22 మంది రాజీనామా?

TRS Party హ‌న్మకొండ: అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌ల‌నుందా…హ‌న్మ‌కొండ‌లో పార్టీ కేడ‌ర్లో రాజీనామాల వంతు మొద‌లైందా? అంటే(TRS Party) అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శాయంపేట Read more

BDS Job Notification Kaloji Health University(KNRUHS) | బీడీఎస్ క‌న్వీన‌ర్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

BDS Job Notification Kaloji Health University(KNRUHS) Warangal: బీడిఎస్ క‌న్వీన‌ర్ కోటా సీట్ల భ‌ర్తీకి తుది మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేష‌న్ ను కాళోజీ హెల్త్ Read more

Mallanna Sagar Opening: నేడు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యం ప్రారంభం..ఆస‌క్తిక‌ర ట్వీట్‌తో కేటీఆర్ ప్ర‌శ్న‌?

Mallanna Sagar Opening | సిద్దిపేట: కొమ‌ర‌వెల్లి మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ప్రారంభించ‌నున్నారు. తొలుత సిద్దిపేట జిల్లా తొగుట మండ‌లం తుక్కాపూర్ Read more

Leave a Comment

Your email address will not be published.