Today Gold Rate

Today Gold Rate : ఈ రోజు (23.03.2021) బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

Spread the love

Today Gold Rate : దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు(Today Gold) కాస్త ఎచ్చు త‌గ్గులు క‌నిపించాయి. 22 క్యారెట్ల బంగారం ధ‌రలో ఒక గ్రాము ధ‌ర‌ లో రూ.1 త‌గ్గింది. 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌లో 8 గ్రాముల ధ‌ర‌లో రూ.8 త‌గ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌లో ఒక గ్రాము ధ‌ర‌లో రూ.1 త‌గ్గింది. 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌లో 8 గ్రాముల ధ‌ర‌లో రూ.8 త‌గ్గింది. ఇక విజ‌య‌వాడ‌లోని బంగారం ధ‌ర‌(Today Gold)ల్లో సోమ‌వారం, మంగ‌ళ‌వారం ఎలాంటి మార్పులు జ‌ర‌గ‌లేదు. హైద‌రాబాద్‌, చెన్నై, ఢిల్లీ ధ‌ర(Today Gold Rate)‌ల్లో కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించింది.

విజ‌య‌వాడ(Vijayawada) బంగారం ధ‌ర‌లు ఇలా..

ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,250/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం కూడా రూ.4250/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ మార‌లేదు.)
ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.34,500/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం కూడా రూ.34,000/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ మార‌లేదు.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,463/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం కూడా రూ.4,463/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ మార‌లేదు.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.35,704/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం కూడా రూ.35,704/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ మార‌లేదు.)

హైద‌రాబాద్(Hyderabad) బంగారం ధ‌ర‌లు ఇలా..

ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,224/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4223/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.33,792/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.33,784/- ధ‌ర ఉంది.(రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,608/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4,407/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.36,864/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.36,856/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)

చెన్నై(Chennai) బంగారం ధ‌ర‌లు ఇలా..

ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,249/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4,248/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.33,992/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.33,984/- ధ‌ర ఉంది.(రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,635/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4,634/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.37,080/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.37,072/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)

ఢిల్లీ(Delhi) బంగారం ధ‌ర‌లు ఇలా..

ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,439/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4,438/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
ప్రామాణిక బంగారం (Standard Gold) (22k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.35,512/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.35,504/- ధ‌ర ఉంది.(రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (1 gram) ధ‌ర : సోమ‌వారం రూ.4,839/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.4,838/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.1 త‌గ్గింది.)
స్వ‌చ్ఛ‌మైన బంగారం (Pure Glod) (24k) (8 gram) ధ‌ర : సోమ‌వారం రూ.38,712/- ధ‌ర ఉండ‌గా, మంగ‌ళ‌వారం రూ.38,704/- ధ‌ర ఉంది. (రేట్ ఛార్జ్ రూ.8 త‌గ్గింది.)

Today Gold Rate: ఈ రోజు బంగారం ధ‌ర‌లు (July 6, 2021)

Today Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు రెండ్రోజుల వ్య‌వ‌ధిలో ఎలాంటి మార్పు లేదు. ధ‌ర‌లు ఒకే విధంగా ఉన్నాయి. మంగ‌ళ‌వారం ధ‌ర‌లు ప‌రిశీలిస్తే..! Today Read more

Leave a Comment

Your email address will not be published.