thunderstorm today

thunderstorm today:హెచ్చ‌రిక: జిల్లాలో వ‌రుస‌గా 10 రోజుల‌పాటు పిడుగులు?

Spread the love

thunderstorm today ప్ర‌కాశం: జిల్లాలోని వ‌రుస‌గా 10 రోజులు రైతుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌సిన ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇటీవ‌ల అధిక మొత్తంలో అల్ప‌పీడ‌నాలు ప‌డి వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే. ఈ 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుముల‌తో కూడిన పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాబ‌ట్టి రైతులు పొలం ప‌నుల‌కు వెళ్లేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రైతులు, ప్ర‌జ‌లు వ‌ర్షం కురిసే స‌మ‌యంలో చెట్ల కింద ఉండ‌టం కానీ, మీ ప‌శువుల‌ను ఆరు బ‌య‌ట ఉంచ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలంటూ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు(thunderstorm today) ఇదే ప‌రిస్థితులు ఉండే అవ‌కాశం ఉందంటూ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా మెల‌గాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Krishna news today: అప్ర‌మ‌త్తంగా ఉండాలి కృష్ణా జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక !

Krishna news todayవిజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా లో తుఫాను వ‌ర్షాల కార‌ణంగా జిల్లా ప్ర‌జ‌లు, లోత‌ట్టు ప్రాంతాల నివాసితులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఇళ్ల‌ల్లో, సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాల‌ని Read more

Rain red alert: నేడు తీరం దాటే అవ‌కాశం| కోస్తా, రాయ‌ల‌సీమ‌కు హెచ్చ‌రిక‌

Rain red alertఆగ్నేయ బంగాళాఖాతంలో మంగ‌ళ‌వారం ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బుధ‌వారం ఉద‌యానికి తీవ్ర అల్ప‌పీడ‌నంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది రాత్రి 9 గంట‌ల‌కు చెన్నైకి 430 Read more

Rain Alert: రాగ‌ల 24 గంట‌ల్లో ఉరుముల‌తో కూడిన భారీ వ‌ర్షాలు

Rain Alert: అమ‌రావ‌తి: రాగ‌ల 24 గంట‌ల్లో బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ట్టు అమ‌రావ‌తిలోని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప‌శ్చిమ గాలుల కార‌ణంగా రాష్ట్రంలో చాలా Read more

Rain: ఏపీకి Good News : మూడు రోజుల పాటు వ‌ర్షాలు

Rain: ఏపీకి Good News : మూడు రోజుల పాటు వ‌ర్షాలు Rain: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని శుభ‌వార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో Read more

Leave a Comment

Your email address will not be published.