Sileru River : విశాఖపట్టణం ఏవోబీ(ఆంధ్రా – ఒడిశా బోర్డర్) లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడి 7 గురు కూలీలు గల్లంతయ్యారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాద్లో వలస పనికి వెళ్లి లాక్డౌన్ నేపథ్యంలో తిరిగి స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ సమయంలో నాటు పడవలపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!