The baby

The baby: అట్ట‌పెట్టెలో చిన్నారిని వ‌దిలివెళ్లిన వైనం | కాపాడిన కాటికాప‌రి!

Spread the love

The baby: రాజ‌మండ్రి: తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అట్ట‌పెట్టెలో తీసుకొచ్చిన శిశువును శ్మ‌శానంలో వ‌దిలేసి వెళ్లిపోయారు. కొన ఊపిరితో కొట్టుమి ట్టాడుతున్న శిశువు ఏడుపును కాటికాప‌రి శివ గ‌మ‌నించాడు. వెంట‌నే చిన్నారిని చేతుల్లోకి తీసుకుని స్థానికంగా నివ‌ సించే వెంక‌టేశ్ దంప‌తుల‌కు అప్ప‌గించాడు. వారు వెంట‌నే స్థానిక ప్ర‌త్యేక చిన్న పిల్ల‌ల సంర‌క్ష‌ణ యూనిట్‌కు త‌ర‌లించారు.

అయితే, శిశువు ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో 108 నియోనాట‌ల్ అబులెన్స్ ద్వారా కాకినాడ నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) కు త‌ర‌లించారు. చిన్నారి బరువు 750 గ్రాములు మాత్ర‌మే ఉంద‌ని, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఐసీడీఎస్ పీడీ జీవీ స‌త్య‌వాణి తెలిపారు.

crime news today:అర్ధ‌రాత్రి నిద్ర‌లేపి మార‌ణాయుధాల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తిపోట్లు

రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌ crime news today: రాజ‌మహేంద్రవ‌రం: న‌గ‌రంలో బ్లేడ్ బ్యాచ్‌ల‌కు రౌడీ షీట‌ర్ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో భాగంగా శుక్ర‌వారం అర్ధ‌రాత్రి Read more

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాల‌యాల‌ను ర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లంRajamahendravaram: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ విగ్ర‌హాల దాడి ఘ‌ట‌న వెలుగు చూసింది. Read more

SI Gopala Krishna: అంత మంచి ఎస్సైకి ఏం క‌ష్ట‌మొచ్చిదో గ‌న్‌తో కాల్చుకున్న ఎస్సై!

SI Gopala Krishna | ఇటీవ‌ల పోలీసులు Suicideకు పాల్ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యంగా మారింది. ఉద్యోగ రిత్యా ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు క్ష‌ణం కూడా Read more

Justice Ahsanuddin Amanullah: పోలీసు విభాగం ఉండ‌బ‌ట్టే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌, స్వేచ్ఛ‌!

Justice Ahsanuddin Amanullah | మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు Police విభాగం తీసుకుంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయ‌మ‌ని AP legal services authority ఛైర్మ‌న్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టీస్ అస‌నుద్దీన్ Read more

Leave a Comment

Your email address will not be published.