telugu patriotic song lyrics

telugu patriotic song lyrics:ఎటు చూచిన చటు లాన‌ల ప‌టు దాహం(Daasarathi song)

lyrics

telugu patriotic song lyrics కోటి ర‌త్నాల వీణ క‌వి నిజాం న‌వాబును త‌న క‌వితా ఖ‌డ్గ ప్ర‌హారాల‌తో హ‌డ‌లెత్తించిన క‌లం వీరుడు, మ‌హా క‌వి దాశ‌ర‌థి జాతియోద్య‌మ క‌వి. నాడు దేశ‌మంత‌టా కాన వ‌చ్చిన స్వాంతంత్య్ర పిపాస‌పై వెలిగించిన క‌వితా జ్యోతి ఇది.

telugu patriotic song lyrics

ఎటు చూచినా
చ‌టు లాన‌ల‌
ప‌టు దాహం
ప్ర‌బ‌లుతోంది
మ‌న భార‌త‌
జ‌న‌యిత్రి
ఘ‌న‌పాలం
జ‌న‌సామా
న్య‌మ‌హోజ్వ‌ల
చైత‌న్య
జ్యోతుల‌తో
వెలుగుతోంది
వెలుగుతోంది
న‌వ భార‌త‌
య‌వ‌కులార‌
క‌వులార‌
క‌థ‌కులార‌
భ‌విత‌వ్య‌పు
హ‌వ‌నానికి
హోత‌లు
నూత‌న‌
భూత‌ని
ర్మాత‌లు మీరే మీరే
స్వ‌కుక్షింభ‌ర‌
ర‌క్ష‌స్త‌తి
ప‌క్షాల‌ను
విర‌గ్గొట్టె
స‌మిథ‌లుగా
త‌లెండోయ్‌
భూత‌కాల
భేతాళుడు

Daasarathi

పాతాళ‌పు
ప‌ర్ర‌ల‌లో
ఇరుక్కొని
మ‌ర‌ణించెను
వ‌ర్త‌మాన
మార్తాండుని
కృద్గానిదాఘంలో
సామ్రాజ్య‌పు
సాంద్ర‌హోమం
రాలి, గాలిలో క‌లిసెను
స‌మ‌తా
జ‌మ‌ద‌గ్ని
క‌మారులార
శ్ర‌మ జీవుల‌
స‌మ‌భావుల‌
అమృత సిద్ధి
సుము ఏచార్తా
గ‌మ‌నానికి
అమిత దుఃఖ‌
స‌ముద్రాలు
మ‌ధించండి
విశ్ర‌మ భోగి
స‌మూహాల్ని
వ‌ధించండి
లేవెండోయ్‌
ఎటు చూచిన‌
చ‌టులాన‌ల‌
ప‌టు దాహం
ప్ర‌బ‌లుతోంది

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *