Telangana IT Minister KTR కి క‌రోనా పాజిటివ్‌

Spread the love

Telangana IT Minister KTR కి క‌రోనా పాజిటివ్‌

Telangana IT Minister KTR : తెలంగాణ మంత్రి, టిడిపి కార్య‌నిర్వ‌హాఖ అధ్య‌క్షుడు కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు మంత్రి కేటీఆర్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతానికి స్వ‌ల్ప ల‌క్షణాలు ఉండ‌టంతో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో హోం క్వారంటైన్‌లో కొద్ది రోజులు ఉన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా నుండి కోలుకున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. గురువారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,05,602 క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా అందులో 6,206 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోర్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో క‌రోనా భారిన ప‌డి గురువారం 29 మంది మృతి చెందారు. క‌రోనా బారి నుండి నిన్న ఒక్క‌రోజు 3,052 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 52,726 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,005 కేసులు న‌మోద‌య్యాయి.

gandhi hospital: సర్కార్ ఆసుప‌త్రికి స‌లాం! గాంధీ ఆస్ప‌త్రి సేవ‌లు ఘ‌నం!

gandhi hospital హైద‌రాబాద్:పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఈ మాత్రం ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే అది స‌ర్కారు ఆసుప‌త్రుల పుణ్య‌మే అని చెప్పుకోవాలి. రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా మ‌హ‌మ్మారి Read more

Cybercrime news Hyderabad:సైబ‌ర్ క్రైమ్ టీంకు చిక్కిన చీట‌ర్స్ కు స‌హ‌క‌రిస్తున్న వ్య‌క్తి

Cybercrime news Hyderabadహైద‌రాబాద్: సైబ‌ర్ నేరగాళ్ల‌కు స‌హ‌క‌రిస్తూ ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తిని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజ‌స్థాన్ భ‌ర‌త్ పూర్‌కు చెందిన Read more

Police officers suspended: భార్య భ‌ర్త‌ల కేసులో చిక్క‌డ‌ప‌ల్లి సీఐ, అశోక్‌న‌గ‌ర్ ఎసై స‌స్పెన్ష‌న్‌?

Police officers suspended హైద‌రాబాద్: చిక్క‌డ‌ప‌ల్లి సీఐ పాల‌డుగు శివ‌శంక‌ర్‌రావు, అశోక్‌న‌గ‌ర్ సెక్టార్ ఎస్సై పి.న‌ర్సింగ‌రావు స‌స్పెండ్ అయ్యారు. న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ వీరిని Read more

RS Praveen Kumar: నెల‌లో ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ రాజ‌కీయ ప్ర‌యాణం ఎలా ఉందంటే?

RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్ర‌స్తుతం బిఎస్పీ నేత ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి బుధ‌వారానికి నెల పూర్త‌య్యింది. ఈ Read more

Leave a Comment

Your email address will not be published.