Telangana budget 2021-22

Telangana budget 2021-22 : తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ – 2021 -22 | బ‌డ్జెట్ ఏ ఏ రంగాల‌కు ఎంతంటే?

తెలంగాణ‌

Telangana budget 2021-22 : తెలంగాణ వార్జిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హ‌రీష్‌రావు గురువారం ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపించారు. బ‌డ్జెట్ ఏ ఏ రంగానికి ఎంత కేటాయించారో తెలుసుకుందాం!.

  1. రాష్ట్ర బ‌డ్జెట్ రూ.2,30,825.96 కోట్లు
  2. రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు
  3. ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్లు
  4. పెట్టుబ‌డి వ్య‌యం రూ.29.046.77 కోట్లు
  5. వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్
  6. ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ.12,304. 23 కోట్లు
  7. నేత‌న్న‌ల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
  8. బీసీ కార్పొరేష‌న్‌, అంత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ.1000 కోట్లు
  9. మొత్తంగా బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
  10. ప‌ల్లెప్ర‌గ‌తి కింద ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ‌పంచాయ‌తీల‌కు రూ.5,761 కోట్లు నిధులు విడుద‌ల
  11. తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ల‌కు రూ.500 కోట్ల నిధులు ప్ర‌క‌ట‌న
  12. ఇందులో జిల్లా ప‌రిష‌త్ల‌కు రూ.252 కోట్లు, మండ‌ల ప‌రిష‌త్ ల‌కు రూ.248 కోట్లు ప్ర‌క‌ట‌న
  13. పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29.271 కోట్లు
  14. ఎమ్మెల్యే, ఎమ్మ‌ల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ.5 కోట్లు
  15. వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్
  16. వ్య‌వ‌సాయ రంగానికి రూ.25 వేల కోట్లు
  17. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ.1500 కోట్లు
  18. రైతు బంధు ప‌థ‌కానికి రూ.14,800 కోట్లు
  19. రైతు రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు
  20. రైతు భీమా ప‌థ‌కానికి రూ.1200 కోట్ల‌కు పెంపు
  21. ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ.1,730 కోట్లు
  22. సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
  23. స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ.400 కోట్లు
  24. ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ.11,728 కోట్లు
  25. క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ.2,750 కోట్లు
తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ – 2021-22
Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *