Teenmar Mallanna Case

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Share link

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసును తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పెట్టారు. తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న ఛానెల్‌, Paper ద్వారా త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్యూ న్యూస్‌, Shanarthi Telangana దిన‌ప‌త్రిక‌లో క‌బ్జాల పేరిట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌పైన అవాస్త‌వ క‌థ‌నాలు ప్ర‌చురించి అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌నే కార‌ణంతో Teenmar Mallannaపై ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌లోని CP సీవీ ఆనంద్ ను మంత్రి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి ఎస్‌.కిర‌ణ్ కుమార్ క‌లిసి ఫిర్యాదు చేశారు. మే 13న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు చెందిన దిన‌ప‌త్రిక‌లో క‌న్ను ప‌డితే క‌బ్జానే, ఖ‌మ్మం జిల్లాలో మంత్రి Puvvada అక్ర‌మాలు అనే శీర్షిక‌తో నిరాధార‌మైన త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, అవి మంత్రి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే విధంగా ఉన్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సిపికి ఫిర్యాదు చేస్తున్న ఎస్‌.కిర‌ణ్ కుమార్‌

గ‌త నెల‌లోనూ Teenmar మ‌ల్ల‌న్న త‌న యూట్యూబ్ Q న్యూస్ ఛానెల్ లో అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని, మంత్రి పువ్వాడ‌ను విమ‌ర్శిస్తూ మ‌ల్ల‌న్న మాట్లాడిన భాష jurnalism ప్ర‌మాణాల‌కు విరుద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. దీనిని ఎవ‌రూ అంగీక‌రించ‌ర‌ని అన్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మీద తీన్మార్ మ‌ల్ల‌న్న క్యూ న్యూస్ ఛానెల్‌, Social మీడియా వేదిక‌గా అభ్యంత‌ర‌క‌ర భాష వాడుతున్నార‌ని, దీని వ‌ల్ల TRS కార్య‌క‌ర్త‌లు, మంత్రి అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని, అత‌డి(Teenmar Mallanna Case)పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీని ఎస్‌.కిర‌ణ్ కుమార్ ఫిర్యాదులో కోరారు.

Swaeroes International: స్వేరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వాల్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Swaeroes International | హ‌నుమ‌కొండ జిల్లాలోని కాక‌తీయ యూనివ‌ర్శిటీ మొద‌టి గేట్ వ‌ద్ద స్వేరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వాల్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో Read more

Akhil Mahajan IPS: Green India Challenge లో మొక్కలు నాటిన ఇంఛార్జి డిసిపి అఖిల్ మ‌హాజ‌న్ ఐపిఎస్‌

Akhil Mahajan IPS : తెలంగాణ రాష్ట్రంలో Green India Challenge న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల నుండి పెద్ద పెద్ద ప్ర‌ముఖుల Read more

VRA ల స‌మ్మెకు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ మ‌ద్ద‌తు

VRA: వీఆర్ఏల జెఎసి ఆధ్వ‌ర్యంలో గ‌త నాలుగు రోజుల నుండి అర్బ‌న్‌, Khammam రూర‌ల్ మండ‌ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట చేస్తున్న దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తుగా Bahujana స‌మాజ్ Read more

DYFI Khammam: ఉద్యమాలకు ఊపిరి యువతరమే

బి వి కె జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ DYFI Khammam: ఉద్యమాలకు ఊపిరి యువతరమే అని , నేటి Read more

Leave a Comment

Your email address will not be published.