Teenmar Mallanna Case

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Spread the love

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసును తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పెట్టారు. తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న ఛానెల్‌, Paper ద్వారా త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్యూ న్యూస్‌, Shanarthi Telangana దిన‌ప‌త్రిక‌లో క‌బ్జాల పేరిట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌పైన అవాస్త‌వ క‌థ‌నాలు ప్ర‌చురించి అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌నే కార‌ణంతో Teenmar Mallannaపై ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌లోని CP సీవీ ఆనంద్ ను మంత్రి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి ఎస్‌.కిర‌ణ్ కుమార్ క‌లిసి ఫిర్యాదు చేశారు. మే 13న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు చెందిన దిన‌ప‌త్రిక‌లో క‌న్ను ప‌డితే క‌బ్జానే, ఖ‌మ్మం జిల్లాలో మంత్రి Puvvada అక్ర‌మాలు అనే శీర్షిక‌తో నిరాధార‌మైన త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, అవి మంత్రి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే విధంగా ఉన్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సిపికి ఫిర్యాదు చేస్తున్న ఎస్‌.కిర‌ణ్ కుమార్‌

గ‌త నెల‌లోనూ Teenmar మ‌ల్ల‌న్న త‌న యూట్యూబ్ Q న్యూస్ ఛానెల్ లో అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని, మంత్రి పువ్వాడ‌ను విమ‌ర్శిస్తూ మ‌ల్ల‌న్న మాట్లాడిన భాష jurnalism ప్ర‌మాణాల‌కు విరుద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. దీనిని ఎవ‌రూ అంగీక‌రించ‌ర‌ని అన్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మీద తీన్మార్ మ‌ల్ల‌న్న క్యూ న్యూస్ ఛానెల్‌, Social మీడియా వేదిక‌గా అభ్యంత‌ర‌క‌ర భాష వాడుతున్నార‌ని, దీని వ‌ల్ల TRS కార్య‌క‌ర్త‌లు, మంత్రి అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని, అత‌డి(Teenmar Mallanna Case)పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీని ఎస్‌.కిర‌ణ్ కుమార్ ఫిర్యాదులో కోరారు.

Seethakka: ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కమూ మీకోస‌మే ఎవ‌రూ అశ్ర‌ద్ధ చేయొద్దు

Seethakka | ములుగు MLA సీత‌క్క గురువారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. గోవిందారావుపేట మండ‌ల కేంద్రంలోని రైతు వేదిక కార్యాల‌యంలో 42 మందికి క‌ళ్యాణ Laxmi Read more

Warangal CP: రూల్స్ పాటించ‌డం లేదు.. అవ‌గాహ‌న పెంచాల‌న్న వ‌రంగ‌ల్ సీపీ

Warangal CP | Trafficకు సంబంధించిన నియ‌మ‌, నిబంధ‌న‌లు అవ‌గ‌తమ‌య్యే విధంగా వాహ‌న‌దారుల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌ని వ‌రంగ‌ల్ పోలీసు ట్రాఫిక్ పోలీసు అధికారుల‌కు పోలీసు క‌మిష‌న‌ర్ డా.త‌రుణ్ Read more

Dog Behaviors: అన్నం పెట్టిన య‌జ‌మానికే సున్నం పెట్టింది!

Dog Behaviors | మ‌నం కుక్క‌ను ఎందుకు పెంచుకుంటాం. మ‌నం ఎక్క‌డికైనా వెళ్లిన మ‌న‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌డానికి, మ‌న ఇంటికి కాప‌లా కాయ‌డానికి, దొంగ‌ల‌ను, అప‌రిచిత వ్య‌క్తుల‌ను Read more

Honey bee attack: అంతిమ‌యాత్ర‌కు సాగ‌దోల‌బోయి ఆఖ‌రి యాత్ర చేసుకోబోయారు!

Honey bee attack | వ‌య‌సు అయిపోయిన ఓ పెద్ద‌వ్వ‌కు ప్రాణం పోయింది. ఆమె శవాన్ని స్మ‌శాన వాటిక‌లో కాల్చేందుకు చుట్టుప్ర‌క్క‌ల వారంతా పోగ‌య్యారు. చ‌నిపోయిన‌ప్పుడు పాడ Read more

Leave a Comment

Your email address will not be published.