Talluri venkatapuram(Khammam) ఖమ్మం: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబత్తిని వెంకటేశ్వర్లు కి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ” రిసెర్చ్ టెండ్స్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ స్టడీ ఆఫ్ పి.హెచ్.డి సరీషన్స్ ఆఫ్ కాకతీయ యూనివర్శిటీ అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని సమర్పించినందుకు గాను కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి మల్లారెడ్డి డాక్టరేట్ ను ప్రదానం (Talluri venkatapuram Khammam)) చేశారు .ప్రొఫెసర్ జి రామేశ్వరం పర్యవేక్షణలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు . ఎస్ వెంకటేశ్వర్లు ఉస్మానీయా యూనివర్సిటీ నుండి పి.జీ పట్టాపొందారు . B.e.d., M. phil, Ph.D పట్టాను కేయూ నుంచి పొందినారు. T.S , SET , TET లో అర్హత సాధించారు . పలు జాతీయ , అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించారు. వెంకటేశ్వర్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యములో, దళిత , బహుజన , సామాజిక ఉద్యమాల్లో పనిచేశారు .

పలువురి నాయకులు అభినందలు!
నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి P.hd పట్టాను పొందినందుకుగాను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, సంభాని చంద్రశేఖర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మట్టా దయానంద్ , కల్లూరు MPP రఘు, డాక్టర్ గంగరాజు, డాక్టర్ M. F. గోపినాథ్ , “పే బ్యాక్ సొసైటీ-ప్రమోటింగ్ ఎడ్యుకేషన్” వ్యవస్థాపకులు జంగం. లక్ష్మణ్ రావు , ఎస్సీ , ఎస్టీ విజిలెన్స్ సభ్యులు గుంతేటి వీరభద్రం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లింగాల రవి కుమార్ , CH. కనకయ్య , G. ఎల్లయ్య , S. కోటేశ్వరరావు , K. ఉపేందర్ జిల్లా దళిత భహుజన నాయకులు , గ్రామ సర్పంచ్ , గ్రామ ప్రజలు మొ. వారు అభినందనలు తెలియజేశారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!