Tag Archives: women suicide

Harassment : భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న భార్య‌పై క‌న్నేసిన పోకిరీలు..చివ‌రికి?

విషాదంగా ముగిసిన వివాహిత క‌థ‌! Harassment : Hyderabad: భ‌ర్త వేధింప‌లు భ‌రించ‌లేక విడిపోయి దూరంగా ఉంటుందోది ఓ వివాహిత‌. అయిన‌ప్ప‌టికీ ఆ మ‌హిళ‌కు ప్ర‌శాంత‌త దొర‌క‌లేదు. ఒంటరిగా ఉంటున్న ఆమెపై పోకిరీల క‌ళ్లు ప‌డ్డాయి. నిత్యం వేధింపుల‌కు గురిచేయ‌డం ప్రారంభించారు. పెళ్లి చేసుకోమంటూ వెంట‌ప‌డ్డాడు. త‌న‌కు ఇష్టం లేద‌ని చెబుతున్నా వినిపించుకోకుండా నిత్యం వేధించ‌డంతో త‌ట్టుకోలేక పోయింది ఆ అభాగ్యురాలు. చివ‌ర‌కు ఈ లోకాన్ని విడిచి శాశ్వ‌తంగా వెళ్లిపోయింది. ఈ విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ లో… Read More »