Tag Archives: Woman killed

Jubilee Hills: భ‌వ‌నంపై నుంచి ప‌సిపాప‌తో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Jubilee Hills: భ‌వ‌నంపై నుంచి ప‌సిపాప‌తో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌ Hyderabad: హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. 8 నెల‌ల పాప‌తో క‌లిసి ఓ త‌ల్లి భ‌వ‌నంపై నుంచి దూకేసింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి చ‌నిపోగా ఆ ప‌సిపాప ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. ఎస్ఐ క‌న్నెబోయిన ఉద‌య్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీహార్‌కు చెందిన భీమ‌ల్ కుమార్‌, ఆర్తి భార్య‌భ‌ర్త‌లు. వీరికి 8 నెల‌ల పాప ఉంది. కొన్నేళ్ల క్రిత‌మే హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చారు.… Read More »