Tag Archives: what is jamili election?

Jamili Elections in Telugu News|జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా కేంద్రం అడుగులు!

Jamili Elections in Telugu News : NewDelhi:జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ విధానం అమ‌లుపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇటీవ‌ల అన్న మాట‌లు త్వ‌ర‌లో నెర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు జమిలిని ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించుకునేందుకు కేంద్ర ప‌థ‌కాన‌లు విరివిగా వినియోగించుకుంటూ ప్ర‌చారం ప్రారంభించాయి. జ‌మిలి ఎన్నిక‌ల‌పై దేశంలో వామ‌ప‌క్షాల నుంచి తీవ్ర వ్య‌తిరేఖ‌త వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీలు మాత్రం అంత‌గా… Read More »