Potta Thaggalante

Potta Thaggalante ప్ర‌తి రోజూ ఇలా చేయండి!

Potta Thaggalante: పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. పొట్ట‌ను ఎలా త‌గ్గించాలి? అని తెగ ఆలోచిస్తుంటారు. దీనికి కొన్ని టిప్ప్ ఉన్నాయి. వీటిని క‌చ్చితంగా పాటిస్తే పొట్ట‌ను త‌గ్గించుకోవచ్చు. అవేమిటంటే?. Potta Thaggalante త్వ‌ర‌గా క‌రిగే పీచు ప‌దార్థాల‌ను ఎక్కువుగా తీసుకోవాలి. అవ‌కాడో, నేరేడుపండ్లు, అవిసెలు వంటి వాటిల్లో పీచుప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువుగా ఉన్న ప‌దార్థాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. వీటివ‌ల్ల గుండెజ‌బ్బులు వంటివి రావ‌డంతో పాటు పొట్ట(Stomach) […]

పూర్తి స‌మాచారం కోసం..
Horse Gram Benefits

Horse Gram Benefits: ఉల‌వ‌లా? అంటూ తీసిపారేయ‌కండిలా! లాభాలెన్నో చూడండి!

Horse Gram Benefits: ఉల‌వ‌లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే బ‌రువును బాగా త‌గ్గిస్తాయి. ప్ర‌స్తుత కాలంలో ఉల‌వలంటేనే ఎక్కువ మందికి న‌చ్చ‌ట్లేదు. అదీ ఉడికించిన గింజ‌ల‌ను తినే అల‌వాటున్న వాళ్లు ఏ శ‌న‌గ‌ల‌నో, పెస‌ర గింజ‌ల‌నో తిన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. కానీ ఉల‌వ‌ల‌(Ulavalu)ను వారానికోసారైనా డైట్‌లో చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధార‌ణంగా వంద గ్రాముల పిజ్జా తింటే అందులో 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే 100 గ్రాముల ఉల‌వ‌ల్ని తింటే కొవ్వు అస్స‌లుండ‌దు. […]

పూర్తి స‌మాచారం కోసం..
healthy diet plan

healthy diet plan:అతి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గించే ప‌వ‌ర్ డైట్‌

healthy diet plan: సాధార‌ణంగా ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అంటుంటారు చాలా మంది. అది నిజం. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆయుష్షు పెంచుకోవ‌చ్చు. ఆరోగ్య‌క‌ర‌మైన మ‌న‌స్సు ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండ‌టం కోసం నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. జిమ్ సెంట‌ర్ల చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారు త‌ప్ప స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌తో నిత్య ఆరోగ్యాన్ని సంపాదించుకోలేక పోతున్నారు. మారుతున్న జీవ‌న శైలితో బాటు శ‌రీరాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు […]

పూర్తి స‌మాచారం కోసం..
losing belly fat

losing belly fat:పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు అంద‌విహీనంగా ఉందా! అయితే క‌రిగించే మార్గం ఇదిగో ఇలా!

losing belly fat పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి ఇబ్బందే క‌దా! ఇది హార్మోన్ల‌(harmons)నూ ప్ర‌భావితం చేస్తోంది. అంతేకాదండోయ్ దీని వ‌ల్ల గుండె జ‌బ్బులూ, మ‌ధుమేహం, క్యాన్స‌ర్‌, అధిక ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదాలూ లేక‌పోలేదంట‌. ఈ విష‌యాలు డాక్ట‌ర్లే చెబుతున్నారు. అందుకే ఈ కొవ్వును త‌గ్గించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ధ్ద పెట్టాలి మ‌రి. ఆహార ప‌దార్థాల ఎంపిక‌లో జాగ్ర‌త్త వ‌హించాలి. ఒక రోజులో మ‌నం తినే ఆహారం నుంచి 10 గ్రాముల ఆహార సంబంధిత […]

పూర్తి స‌మాచారం కోసం..
benefits of carrots

benefits of carrots: రోజుకొక కేర‌ట్ తినడం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాలెన్నో తెలుసుకోండి!

benefits of carrots: ప్ర‌పంచ‌మంత‌టా ప్ర‌జ‌లు తినే కాయ‌గూర‌ల‌లో ప్ర‌సిద్ధి చెందిన‌ది కేర‌ట్‌. ఆకుప‌చ్చ‌ని కేర‌ట్ ఆకుల‌లో కూడా మాంసకృతులు, ఖ‌నిజాలు, విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. కేర‌ట్‌లో ముఖ్యంగా రెండు ర‌కాల ఉన్నాయి. ఒక ర‌కం పెద్ద‌గా, ముదురు రంగులో వుండి రుచిలో తియ్య‌గా ఉంటుంది. ఇంకొక రకంపైన ప‌చ్చ‌గా ఉండి, త‌క్కువ నార క‌లిగి చూడ‌టానికి ముచ్చ‌ట‌గా ఉంటుంది. కేర‌ట్‌లో vitamin A ఎక్కువుగా ఉంటుంది. కేర‌ట్ తిన్నాక అందులోని కేరోటిన్ శ‌రీరంలో విట‌మిన్ ఏ […]

పూర్తి స‌మాచారం కోసం..