Tag Archives: web hosting

What is web hosting? | వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?

web hosting అంటే ఏమిటి? అస‌లు web hosting ఎందుకు ఉప‌యోగిస్తారు.web hosting వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? తెలుసుకోండి! ఒక వెబ్‌సైట్ డిజైన్‌ చేసుకున్న త‌ర్వాత ప్ర‌జ‌లు దానిని ఇంట‌ర్నెట్‌లో చూడాలంటే హోస్టింగ్ చాలా అవ‌స‌రం. ఈ హోస్టింగ్ ఉంటేనే ఆ వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్‌లో అంద‌రికీ క‌నిపిస్తుంది. ఈ హోస్టింగ్ వ‌చ్చి మూడు ర‌కాలుగా ఉంటుంది.1.Shared Hosting2.VPS(Virtual Private Server) Hosting3.Dedicated Hostingపైన తెల్పిన హోస్టింగ్‌లే కాకుండా ఇంకా ప‌లు ర‌కాల హోస్టింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.… Read More »