Fungi Disease: మానవుల్లో శిలింధ్రాలు వల్ల వచ్చే వ్యాధులు
Fungi Disease | మానవుల్లో శిలింధ్రాల వల్ల పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. వాటి ద్వారా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ముఖ్యమంగా శిలింధ్రాల వల్ల తామర వ్యాధి వస్తుంది. మైక్రోస్పోరియం ట్రైకోఫైటస్ అనే Fungi ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన వాడిన వస్తువల ద్వారా, పిల్లులు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ Disease వల్ల ఎర్రగా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా, గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి … Read more