Virata Parvam : విరాటపర్వంతో కనిపించనున్న కామ్రేడ్ రవన్న| kolu kolu Mp3 song Free Download
Virata Parvam: రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న సినిమా Virata Parvam. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికీ రిలీజ్ అయి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. పక్కా కామ్రేడ్ కథ నేపథ్యంలో మావోయిస్టు అగ్ర నాయకుడు Comrade Ravanna Story ఆధారంగా యథార్థ కథగా తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది. Virata Parvam First Glimse చూస్తే అందులో మావోయిస్టులు గన్నులుతో పట్టుకుని ఉన్న సన్నివేశాలు కనిపిస్తాయి. అందులో ప్రధాన పాత్రలో హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. రానా సరసన … Read more