vinegar uses: వెనిగర్‌ను ఇన్ని విధాలుగా వాడుకోవచ్చా! మగువలకు ప్రయోజనాలెన్నో!
vinegar uses: వెనిగర్‌ను సహజంగా అందరూ వంటల్లో వాడుతారు. అయితే ఇది సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. వెనిగర్‌లో ముఖ్యమంగా ఆసెటిక్, మాలిక్, సిట్రిక్ ముఖ్యమైన ఖనిజ లవణాలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి చర్మానికి, వెంట్రుకలకు అవసరమైన(vinegar uses) పదార్థాలను అందిస్తాయి. vinegar uses : మగువలకు ప్రయోజనాలెన్నో! vinegar ముఖ్యంగా యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇలా ఎలాంటి సమస్యతోనైనా పోరాడుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్‌తో బాధపడేవారు వెనిగర్ ను … Read more