Vinayaka Chavithi Telugu Images:వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు ఫొటోలు తెలుగులో!

Vinayaka Chavithi Telugu Images

Vinayaka Chavithi Telugu Images: రేపు వినాయ‌క చ‌వితి(31 ఆగ‌ష్టు 2022) సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. ఇప్ప‌టికే ప్ర‌తి ప‌ల్లెటూర్ల‌లోనూ వినాయ‌కుని విగ్ర‌హాల స్టేజీల‌తో, డిజె మోత‌ల‌తో మారుమోగ్రుతుంది. గ‌త ప‌ది రోజుల నుంచే తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌క చ‌వితి వేడుక‌ల ఏర్పాట్లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌తి గ్రామంలోని యూత్ క‌మిటీగా ఏర్ప‌డి చందాలు వేసుకొని విగ్ర‌హాలను కొనుగోలు చేస్తున్నారు. వారి వారి స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టుగా అంద‌మైన వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ఊరేగింపుగా వారు ఏర్పాటు … Read more

Ganpati Bappa Morya: గణపతి పప్పా మౌర్యా ఎలా వచ్చింది?

Ganpati Bappa Morya

Ganpati Bappa Morya: వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహం ముందు భక్తులంతా చేరి ‘గణపతి పప్పా మౌర్యా’ అని నినదించడం మనకు తెలుసు. అసలు వినాయకుడి వేడుకల్లో ఈ మౌర్యవంశం ఎందుకొచ్చింది? వాస్తవంగా వినాయకు డంటే ఎవరు? గణపతి అంటే ఎవరు? నిజాన్ని కప్పిపుచ్చి కల్పనలు ఎలా ముందుకొచ్చాయి? వాస్తవాల్ని తొక్కిపెట్టి జనం కల్పించుకున్న దేవుడికి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు. పరిశీలించాల్సిన అంశాలు. దీనికి నేపథ్యంగా మౌర్యుల పాలనలో ఏం జరిగింది? తదనంతరం శృంగుల పాలనలో … Read more