Vijaya Dairy Milk Price: ధరలు పెంచామ్…కాస్త సహకరించిండి..రేపటి నుంచి అమల్లోకి ధరలు!
Vijaya Dairy Milk Price హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ విజయ డైరీ బాంబు పేల్చింది. పాల ధరలను పెంచతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని విజయడైరీ పాల ధరలు పెంచినట్టు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. లీటరు టోన్డ్ మిల్క్‌పై రూ.2 చొప్పున పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ వెల్లడించింది. అలాగే, లీటరు హోల్ మిల్క్‌పైన రూ.4 ల చొప్పున పెంచింది. పెంచిన ఈ ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి … Read more