Vijay Mallya Life History: ఒక్క తప్పు లండన్‌కు పారిపోయేలా చేసింది
Vijay Mallya Life History : ఒక్క తప్పు లండన్‌కు పారిపోయేలా చేసింది అది 2016 సంవ త్సరం. కర్ణాటక హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అతని మీద కేసు వేసింది. ఏమని అంటే? విజమాల్యా అనే అతను మా దగ్గర అక్షరాల రూ.6,000 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.9,000 వేల కోట్ల రూపాలయు అయ్యింది. ఇప్పటి వరకూ కూడా అతని నుండి మాకు ఒక్క … Read more