Shaik Rasheed (vice-captain): సాధించాలనే పట్టుదల నీలో ఉంది..శభాష్!
Shaik Rasheed (vice-captain) | భారత అండర్ -19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నిని తన తండ్రితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. భారత దేశం అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ షేక్ రషీద్(Shaik Rasheed vice-captain) ను ఎస్పీ హృదయ పూర్వకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ఇరువురు ముచ్చటించారు. … Read more