Venus Planet: శుక్రగ్రహంపై నివాసమా? మనం ఎలా ఉంటాం?
Venus Planet: బుధగ్రహం కాకపోతే సూర్యుడికి మరి కాస్త దూరంలో ఉన్న శుక్రగ్రహం మానవ నివాస యోగ్యత పరిశీలిద్ధాం. సూర్యుడికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద గ్రహం కాబట్టి, సూర్యకాంతిని అతిగా ప్రతిబింబించి ఆకాశంలో చక్కగా మెరుస్తుంది. సూర్యచంద్రుల తర్వాత ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువు ఇదే. Venus Planet: శుక్రగ్రహంపై నివాసమా? సూర్యోదయానికి కొంచెం ముందుగాను, సూర్యాస్తమయానికి కొంచెం తరువాత, దీని ప్రకాశం గరిష్ట స్థాయికి చేరుతుంది. అందుకే దీన్ని పగటి చుక్క అని, … Read more