Vasthava Rangammo mp3 song free download | వస్తావ రంగమ్మో! తుంగ గొయ్యడానికి!
Vasthava Rangammo mp3 song free download | వస్తావ రంగమ్మో! తుంగ గొయ్యడానికి! తెలంగాణ పాటల్లో సంచలనం సృష్టించిన జానపద లవ్ సాంగ్ లో Vasthava Rangammo ఒకటి. యూట్యూబ్‌లో RTV Telugu ఛానల్ లో 2020 సంవత్సరం సెప్టెంబర్ 18న విడుదలైన వస్తావ రంగమ్మో సాంగ్ కుర్రకారుకు తెగ నచ్చింది. పక్కా లవ్ సాంగ్‌గా పేరుగాంచిన ఈ తెలంగాణ జానపద పాటకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. పల్లెటూరు వాతావరణంలో ఓ యువకుడుకు యువతిపై పుట్టని … Read more