Papad making: అప్పడాలు తయారు చేయు విధానం కావాల్సిన పదార్థాలు ఇవే!
Papad making అప్పడాలు అంటే ఇష్టం లేనివారు ఉండరేమో! అదీ పప్పుతో భోజనం అయితే మాత్రం కచ్చితంగా అప్పడం పక్కన ఉండాల్సిందే. అప్పడం సాంప్రదాయక భోజనంలో ఒక స్పెషల్ గుర్తింపు పొందింది. పెళ్లిళ్లో, ఫంక్షన్లలో అప్పడాల శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది కదా!. అయితే ఇప్పుడు అప్పడాలను ఇంటిలోనే మనం ఎలా తయారు చేసుకోవాలో (Papad making)తెలుసుకుందాం!. కావాల్సిన పదార్థాలు: బియ్యం – 1 గ్లాసు, ఉప్పు – తగినంత , జీలకర్ర- 2 చెంచాలు, పచ్చిమిర్చి -12, … Read more