Vande Mataram Telugu Lyrics వందేమాతరం
Vande Mataram Telugu Lyrics: మన భారతదేశ జాతీయ గేయం వందేమాతరం. దీనిని బెంగాలీ రచయిత అయిన బంకీంచంద్రచటర్జీ రచించారు. దేశానికి స్వాంతంత్య్ర సంగ్రామంలో బెంగాలీ లో ఈయన రచించిన గేయం రణన్ని నాదంగా ఎంతో మందికి స్పూర్తి నింపింది. దీంతో భారత ప్రభుత్వం వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించి గుర్తింపునిచ్చింది. అందువల్ల గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందేమాతరం(vande mataram telugu) గీతాలాపన చేస్తూ ఉంటాం. Vande Mataram Telugu Lyrics వందేమాతరంసుజలామ్ సుఫలామ్ మలయజ … Read more