Bayalellipotunnave love failure mp3 song: బయలెల్లిపోతున్నావే ఓరామసిలకా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ విన్నారా?
Bayalellipotunnave love failure mp3 song | Singer Shivaji Offficial యూట్యూబ్ నుంచి విడుదలైన బయలెల్లిపోతున్నావే అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కొద్ది రోజుల కిందట విడుదలైంది. ఈ పాటను ఇప్పటికే కొన్ని లక్షల మంది చూశారు. పాట సినిమాలో లవ్ సాంగ్ లా షూట్ చేశారు. ఈ పాటకు Bunny Mahesh లిరిక్స్ అందించారు. పాటను Ramu తన స్వరంతో అద్భుతంగా పాడి నిజమైన లవ్‌లో ఫెయిల్యూర్ అయిన వారి ఫీలింగ్స్ తగ్గట్టుగా తన … Read more