upma recipe: ఇంట్లో సులువుగా తయారు చేసుకునే ఉప్మా గురించి తెలుసుకోండి!
upma recipe | ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాలతో, గోధుమ నూకతో చేసుకోవచ్చు. ఉప్పు మరియు మావు(రవ్వ) అను రెండు తమిళ పదాల నుంచి దీని పేరు ఉప్మావు అని వచ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిడి అని కూడా పిలుస్తారు. మన ఇంట్లో ఉప్మా తయారు చేయడం సాధారణంగా గృహిణులకు అందరికీ వచ్చిందే. కానీ కొంత మందికి మాత్రం కాస్త ఇబ్బందే. అలాంటి … Read more